పొన్నూరు పట్టణం, రూరల్ మండలానికి చెందిన 4 బాధిత కుటుంబాలకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి ఒక్కో కుటుంబానికి ₹1,00,000/- చొప్పున మొత్తం ₹4,00,000/- ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే శ్రీ @DhulipallaNk గారు
#CMRF#DhulipallaNarendraKumar#ponnur