రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వీలైనంత వరకు ఎవరు బయటికి రాకుండా జాగ్రత్తపడండి.
ఇంట్లోనే ఉండండి ఆరోగ్యాలను కాపాడుకోండి.
#StayHomeStaySafe#1YearOfMassDestruction
ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన ఫ్యాన్సూ మండువేసవిలోనూ ఫ్యాన్ వేసుకోలేకపో��డం జగన్ గారి ఏడాది పాలన ఎంత ఘ��రంగా ఉందో అనే దానికి నిదర్శనం.
#1YearOfMassDestruction
పవిత్రమైన ప్రజా వేదిక కూల్చివేత నుండి సామాన్యుడిపై కరెంటు బిల్లుల మోత వరకు! ఒక్క ఏడాదికే ఇంత కల్లోలం చేసి, విధ్వంసానికి నిర్వచనంగా నిలిచిన @ysjagan!
#1YearOfMassDestruction
పవిత్రమైన ప్రజా వేదిక కూల్చివేత నుండి సామాన్యుడిపై కరెంటు బిల్లుల మోత వరకు! ఒక్క ఏడాదికే ఇంత కల్లోలం చేసి, విధ్వంసానికి నిర్వచనంగా నిలిచిన @ysjagan!
#1YearOfMassDestruction
పవిత్రమైన ప్రజా వేదిక కూల్చివేత నుండి సామాన్యుడిపై కరెంటు బిల్లుల మోత వరకు! ఒక్క ఏడాదికే ఇంత కల్లోలం చేసి, విధ్వంసానికి నిర్వచనంగా నిలిచిన @ysjagan!
#1YearOfMassDestruction
పవిత్రమైన ప్రజా వేదిక కూల్చివేత నుండి సామ��న్యుడిపై కరెంటు బిల్లుల మోత వరకు! ఒక్క ఏడాదికే ఇ��త కల్లోలం చేసి, విధ్వంసానికి నిర్వచనంగా నిలిచిన @ysjagan!
#1YearOfMassDestruction
On the swearing-in ceremony day, he announced power bills will never be increased.
But within 1 year, Power bills have been increased tremendously. Is this correct during this difficult times when people are sitting at home without work?
#1YearOfMassDestruction
AnnaCanteen was an excellent initiative by @ncbn to provide quality food for the poor at an affordable price of 5 Rs.!!
Those have been shut down for political reasons. Those might have been handy during this Covid time to serve the poor.
#1YearOfMassDestruction
ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ హామీల వర్షం కురిపించిన @ysjagan గారు గెలిచిన తరువాత ''షరతులు వర్తిస్తాయి''అంటూ మొహం ��ాటేసారు.నవ రత్నాలు తెచ్చి పోస్తానని,ఇప్పుడు ''నవరత్నా''తైలంతో సరిపెట్టారు.ఏడాది కాలంలో రద్దులు,భారాలు,మోసాలు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమిలేదు.
#1YearOfMassDestruction
జగన్ గారి పాలనకు ఏడాది పూర్తయ్యింది. తాను అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేసి ఇకపై తాను చేసేది ప్రగతి నిర్మాణం కాదని... రాష్ట్ర విధ్వంసమని సంకేతాలిచ్చారు, అదే పంథాలో కొనసాగుతున్నారు.
#1YearOfMassDestruction
తొలిసారిగా జూమ్ యాప్ ద్వారా మహానాడుని నిర్వహించడం ఒక చరిత్ర. కరోనా లాక్డౌన్తో సాంకేతికతను వాడుకుని మహానాడుని విజయవంతం చేసిన అందరికీ వందనాలు
#Mahanadu2020#LegendaryNTRJayanthi
మహానాడు 2వ రోజు ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు, మరల సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు జరుగును వీక్షించేందుకు Webinar link
https://t.co/swDQ1BnYIA
మీరు Webinar ద్వారా జాయిన్ అయిన తర్వాత స్క్రీన్ మీద మీ పేరు మరియు ఈమెయిల్ [email protected] ఎంటర్ చేయాలి.
#LegendaryNTRJayanthi
ఎన్ని జన్మలెత్తినా నీ కుమారుడి గానే జన్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... నువ్వు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. #HappyBirthdayAmma#HBDParitalaSunitha
Remembering Legendary Actor & Great Leader Sri #NTR on his birth anniversary.#NTRJayanthi#జగజ్జేతఎన్టీఆర్ జయంతి నాడు లీడర్ గా ఆయన ప్రజలకు చేసిన సేవలు,గొప్ప నటుడిగా ప్రేక్షకులని అలరించిన తీరు స్మరించుకుంటూ...
“ప్రజలే దేవుళ్ళు..సమాజమే ఒక దేవాలయం” అన్న మహానుభావుడు #NTRamaRao 🙏🙏
మహానాడు 2వ రోజు ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు, మరల సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు జరుగును!!!
వీక్షించేందుకు Webinar link
https://t.co/WzBWQga2DD
మీరు Webinar ద్వారా జాయిన్ అయిన తర్వాత స్క్రీన్ మీద మీ పేరు మరియు ఈమెయిల్ [email protected] ఎంటర్ చేయాలి.
#LegendaryNTRJayanthi