డీజీపీ కార్యాలయంలో వంద అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఆవిష్కరించారు. పోలీసుల పెట్రోలింగ్, ఇతర అవసరాలక��� బైక్స్, కార్లు, బస్సులు మొత్తం 1580 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. #chandrababunaidu #tdp #AndhraPradesh #ncbn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి పరిస్థితులు, ప్రస్తుత స్థితిగతులపై ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా నేడు సుపరిపాలనపై శ్వేత పత్రం విడుదల చేశాము. నూతన ఆలోచనలు, వినూత్న విధానాల ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు శ్రమిస్తున్నాము. #TDP#NCBN#Amaravati
విజయవాడలోని సీఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. మత పెద్దలతో కలిసి రాష్ట్ర సంక్షేమం, అభివృద్ది కోసం ప్రార్థించాము. #TDP#Telugudesam#Ncbn
All set to board my first international flight from #Vijayawada to #Singapore where I will collect the prestigious SR Nathan Fellowship for Study of Singapore at the Institute of Policy Study. Happy to see the @IndiGo6Eflight going full! #NaraLokesh#Gannavaram#Amaravati#ncbn
ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిచ్చాము.. నాలుగున్నరే���్లలో వాటి ఫలితాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం... https://t.co/mjzUttFzA6…
విజయవాడలోని సీఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. మత పెద్దలతో కలిసి రాష్ట్ర సంక్షే���ం, అభివృద్ది కోసం ప్రార్థించాము. #TDP #Telugudesam #Ncbn
ప్రకృతి అందాలు.ఆహ్లాదకరమైన వాతావరణానికి మారుపేరు హార్సిలీహిల్స్.అ��్కడి కొండ ఎక్కితే మేఘాలు అందుతాయి.'హార్సిలీ హిల్స్' మన జిల్లాలోని మదనపల్లె పట్టణానికి 29 కిలోమీటర్ల దూరంలో ఉంది.160 సంవత్సరాల యూకలిప్టస్ చెట్లు ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. #AmazingAndhra @APTDCofficial
ఫొటోలో మీరు చూస్తున్నది ప్రకాశం జిల్లా, దొనకొండ మండలం, వద్దిపాడు గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం. గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి ఇక్కడ వర్మీ కంపోస్టుగా తయారుచేసి రైతులకు అందచేయడం జరుగుతోంది. #TDP#ncbn