ఉప్పుడి వాస్తవ్యులు రoబాల చిట్టిబాబు గారి కుమార్డ్ వివాహం ఎ కన్వర్షన్ హల్ అమలాపురం లో జరిగిన వివాహ వేడుక లో పాల్గొని వధూవరులు చి గోపాల్ చి ల సౌ సుమజ లను ఆశీర్వదించిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పి గన్నవరం నియోజవర్గ తెలుగుదేశం పార్టీ కన్వినర్ శ్రీ నామన రాంబాబు గారు
ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ ఉండే వస్తువుల్లో 99 శాతం ఐదు శాతం జీఎస్టీలోకి,28 శాతంలో ఉన్న వస్తువుల్లో 90 శాతం వరకూ 18 శాతం స్లాబ్లోకి వస్తున్నాయి. భారీగా టాక్స్ తగ్గుతుంది..
#GSTReforms#NextGenGST#APAssembly
#MegaDSCinAndhraPradesh
🎉 A Promise Fulfilled
📜 Mega DSC was the very first file signed by Hon’ble CM Sri @ncbn Garu upon assuming office at the Secretariat, Amaravati.
👏 In less than 150 days, the School Education Department, #AndhraPradesh has successfully concluded Mega DSC–2025.
🌟 Heartfelt congratulations to all the successful candidates whose names feature in the Final Selection List.
The list will be formally released at 9:30 AM and hosted on the official website 👉 https://t.co/lQjT3grZ4R.
📌 This milestone marks the beginning of a career of responsibility and service — nurturing young minds, strengthening our education system, and carrying forward the vision of the AP Model of Education into every classroom. 👩🏫👨🏫
🙏 The teaching community is called upon to welcome and mentor these new educators, guiding them as they embark on this noble journey.
💡 To those who could not make it this time — do not lose heart. As assured, DSC will now be conducted annually. Stay determined, stay prepared, and your opportunity awaits.
చిరు ఉద్యోగులు ఉద్యోగానికి రాకపోతే జీతం కట్ చేస్తున్నాం. మరి మన ఎమ్మెల్యేలకి అది వర్తించదా ? ప్రజలు ఎమ్మెల్యేలని చేస్తే, అసెంబ్లీకి రారా ? ప్రజా సమస్యలు చర్చించరా ? లోక్ సభ స్పీకర్ గారు కూడా ఇలాంటి వారిని ఏమి చేయాలో ఆలోచన చేయాలి.
సీఎంగా భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ఆలోచన చేయాలి.
సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా చేయాల్సిన అవసరం ఉంది.
సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం చేస్తున్నాం... అభివృద్ధికి అదే తరహాలో నిధులిస్తున్నాం.
రాజకీయాలు ముఖ్యమే కానీ... అంతకంటే సమాజం ముఖ్యం.
ఏ విషయం మీద క్లారిటీ ఉండదు.. ఏ విషయం మీద మాట మీద నిలబడే బుద్దే లేదు.. ప్రతి దాంట్లో రాజకీయమే..
కీలకమైన రాజధాని విషయంలో, పదేళ్ళు అయినా జే-టర్న్ డ్రామాలతో ఏ పూటకి ఆ పూట ప్రజలని మభ్య పెట్టటమే వైసీపీ ఫేక్ రాజకీయం..
#JTurnAhead#PsychoFekuJagan#AndhraPradesh
మళ్లీ జగన్నాటకం ..
చెప్పేదంతా బూటకం..
నిలువెల్లా విషం నింపుకున్న జగన్ రెడ్డి తాను మళ్లీ గెలిస్తే విశాఖ రాజధాని అని పదేపదే చెప్పాడు. విశాఖలోనే బిడ్డ కాపురం ఉంటామన్నాడు.. అధికారం పోయేసరికి అధికార మదం దిగి ఇప్పుడు అమరావతిలోనే ఉంటాడట .. అమరావతే రాజధాని అట.. సకల సజ్జల సెలవిచ్చాడు..
#JTurnAhead
#PsychoFekuJagan
#AndhraPradesh
నేపాల్ లో చిక్కుకున్న మమ్మల్ని, సొంత మనుషులు లాగా చూసుకుని, చార్టెడ్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేసి, సేఫ్ గా ఇంటికి చేర్చారు..
లోకేష్ గారు శ్రద్ద తీసుకున్నారు కాబట్టే ఇవాళ ఇలా మీ ముందు ఉన్నాం.
మేము ఓటు వేసింది ఇందుకే, గవర్నమెంట్ కమిట్మెంట్ అంటే ఏంటో చూపించారు... మా నమ్మకాన్ని మంత్రి నారా లోకేష్ గారు నిలబెట్టారు..
నేపాల్ లో చిక్కుకున్న మమ్మల్ని, సొంత మనుషులు లాగా చూసుకుని, చార్టెడ్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేసి, సేఫ్ గా ఇంటికి చేర్చారు.
🔶️నేపాల్లో మేము బస చేసిన హోటల్కి నిప్పుపెట్టారు.
🔶️ బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్న మాకు మంత్రి లోకేష్ గారు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. హోంమంత్రి అనిత గారు, మరో మంత్రి కందుల దుర్గేష్ గారు ఎప్పటికప్పుడు మా క్షేమ సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు.