అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట రోజు ఒక్క ట్వీట్ వేయని ఈ సన్నాసులు డ్రగ్ కార్టెల్స్ కి అడ్డా అయిన దక్షిణ అమెరికాలోని బ్రేజిల్ దేశ అధ్యక్షుని కోసం ట్వీట్ వేసినప్పుడే అర్థం చేసుకోవాల్సింది.
Everything is interlinked!
#APDrugsCapitalOfIndia#YCPDrugMafia
*"తెలుగు జన విజయ కేతనం జెండా"* సభకు ఏర్పాట్లు పూర్తి
ఈరోజు (Feb 28న) తాడేపల్లిగూడెంలో జనసేన-టీడీపీ ఉమ్మడి భారీ బహిరంగ సభ!
సమయం: మధ���యాహ్నం 3 గంటల నుండి
సభావేదిక: ప్రత్తిపాడు సమీపంలో, తాడేపల్లిగూడెం హైవే
#ChaloTadepalligudem
నీలాంటోడు ఒక్కడు కేవలం అసెంబ్లీలో ఉంటే చాలు ఎన్నో మార్పులు చూడొచ్చు అనుకున్నోళ్ళం...న్నిన్ను, నీ ఆశయాలను నమ్మి నీతో పాటు నడవనున్న 23 మందిని అసెంబ్లీకి పంపమంటే ఎందుకు ఆలోచిస్తాం..!!
ఆపేదే లేదు యుద్ధం ✊
Target 24/24 in 2024🎯
#JanaSena#APElections2024