#janasena బలంగా ఉన్న అన్ని చోట్ల ఇలాగే పోటీ చేయాలి... 🔥🔥🔥✊✊✊
నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్..
కూటమి అభ్యర్థికి పోటీగా జనసేన రెబల్ నామినేషన్..
కూటమి మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి చింతకాయల పద్మావతి నామినేషన్ చేసిన రోజునే అద్దేపల్లి సౌజన్య నామినేషన్.
#PawanKalyan #Janasena
పెనమలూరు శాసనసభ్యులు *శ్రీ బోడె ప్రసాద్* గారు మరియు మచిలీపట్టణం పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన కో ఆర్డినేషన్, ప్రచార కమిటీ సభ్యులు మరియు *మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి* గారు.
సీట్ల సర్దుబాటులో అసంతృప్తి గా ఉన్న జనసేన అభ్యర్థులు రేపు సత్తెనపల్లి టౌన్ నుండి రెబల్ గా బరిలోకి దిగుతున్నారు
కూటమి లో ఎప్పడు ఒక వైపు మాత్రమే త్యాగాలు ఉండకూడదు
గెలిచిన ఓడినా అడుగు ముందుకే
ఎవరి కోసమో పోలింగ్ బూతుల్లో కొట్లాడలేము
ఈ సారి మా కోసం మేము యిద్దం చేస్తాం ✊
వెనక్కి తగ్గేది లేదు 🔥
ఈ విషయం లో పార్టీ అధిష్టానం సహకరించి బీఫార్మ్ ఇస్తే పార్టీ సింబల్ నుండి పోటీ లేని పక్షం లో ఇండిపెండెంట్ గా పోటీ లోకి దిగనున్న జనసేన అభ్యర్థులు
Sorry @PawanKalyan అన్న ఈ సారి మీ మాట వినలేము
@JanaSenaParty
📣📣
#HariHaraVeeraMallu FDFS is planned at Vettri Theatre, Chennai ⚡💥
For tickets, please contact the respective phone numbers listed below
#HHVMonJuly24th