Member of Parliament(LokSabha)
భువనగిరి లోక్ సభ నియోజకవర్గం
Indian National Congress (INC)
Bhongir Parliament (2024) -- CONGRESS
Team Chamala Kiran Kumar Reddy
ఆలస్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు క్షమించండి.
ప్రజల నాయకుడిగా, తెలంగాణ స్వరంగా, పార్లమెంట్లో తనదైన శైలితో గుర్తింపు పొందిన శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐
Happy Birthday Kiran Anna
@kiran_chamala#HBDCKKR#TeamCKKR
పది నెలల పాలనలోనే పదేళ్లు కోల్పోయిన అభివృద్ధి, సంక్షేమాలను తిరిగిచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBD#RevanthReddy#CMRevanth
వర్షాకాలంలో హైదరాబాదులో ప్రజలు ప్రతిసారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విపాత్రాభినయం పోషిస్తున్న ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలో కార్యకర్తలు రెచ్చగ��డుతున్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే @jagadishBRS , మాజీ ఎమ్మెల్యేలు @SunithaGongidi ,@PaillaShekarTRS ,@DrGadariBRS , @MLAChirumarthy బిడ్డల్లారా ఖబర్దార్. జిల్లాను సర్వ నాశనం చేసిన వీరు రేపటినుండి నల్లగొం�� జిల్లాలో తిరిగితే ప్రజలు చెట్టుకు కట్టేయాలి.
#musiriverdevelopment #Nalgonda #chamalakirankumarreddy #bhonagirparliament #PrajaPrabhutvam #PrajaPalana #TelanganaCongress #IndianNationalCongress
#WATCH | Delhi: Telangana Congress MP Kiran Kumar Chamala says, "... Thirty-one issues are pending before the Central government. I am requesting the eight BJP MPs from Telangana to be constructive. We need to fight and resolve these issues by raising them in the parliament session..."
నాకు రాజకీయ అండ.. ఆర్థికంగా వెనక ఉండి నడిపించే గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ నాకు లేరు. మధ్య తరగతి కుటుంబం నుంచి స్వతంత్ర్యంగా ఎదిగాను. నిస్వార్థంగా సేవ చేశాను. ప్రజల నమ్మకాన్ని సొంతం చేసుకోగలిగాను. నన్ను నమ్మే నా ప్రజలే నా ధైర్యం
#TelanganaCongress#chamalakirankumarreddy #tpccvicepresident #Bhongir #chamalakiranforbhongirparliament
6 Congress Guarantees for Telangana -
🔹Mahalakshmi
Women shall receive
- ₹2500 every month
- Gas cylinders for ₹500
- Free Travel in RTC buses
🔹Rhythu Bharosa
Every year
- ₹15,000 for farmers & tenant farmers
- ₹12,000 for agricultural labour
- ₹500 bonus for paddy crop
🔹Gruha Jyothi
- 200 units free electricity for all deserving households
🔹Indiramma Indlu
- House site and ₹5 lakhs for people not having own house
- 250 sq yards plot for all Telangana movement fighters
🔹Yuva Vikasam
- Vidya Bharosa Card worth ₹5 lakh for students
- Telangana International Schools in every mandal
🔹Cheyutha
- 4000 monthly pension for elderly
- ₹10 Lakh Rajiv Arogyasri insurance cover
#CongressForTelangana
#VijayaBheri #CongressForProgress #6guarantees
@INCIndia@INCTelangana@RahulGandhi@priyankagandhi@kcvenugopalmp@kharge@Manikrao_INC@revanth_anumula