నేడు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కొత్తగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు
జనసేన కార్యకర్తలు,జన సైనికులు,మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ వీరమహిళలు అందరూ కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు
#megastar#gadalasrinivasrao
శ్రావణ శుక్రవారం పర్వదినాన వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తున్న ఆడపడుచులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు🙏!
శ్రీ వరలక్ష్మీ అమ్మవారి కటాక్షంతో ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు, శాంతి సంతోషాలు నిత్యం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు🙏🌺!!!
#VaraLakshmiVratham #JanaSenaTelangana #JSPForTelangana #PawanKalyan
కదలి రండి… జనసేన గళాన్ని మరింత బలంగా వినిపిద్దాం! ✊🔥
ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన డిజిటల్ మీడియా సమ్మేళనం & ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశంకు ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన నాయకులు, సోషల్ & డిజిటల్ మీడియా సైన్యానికి హృదయపూర్వక ఆహ్వానం. 🙏
ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి @itsRamTalluri గారు మరియు ఇతర జనసేన రాష్ట్ర నాయకులు & మీడియా ఇన్ఛార్జ్లు పాల్గొంటారు.
సమాచారమే శక్తి… సమన్వయమే బలం… ప్రజాసేవే జనసేన లక్ష్యం!
అందరం కదలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం… జనసేనను మరింత బలోపేతం చేద్దాం! ✊
జై జనసేన! | జై తెలంగాణ! 🇮🇳
#JanaSena #JSPTelangana #DigitalMediaSammelanam #Khammam #PawanKalyan
ఉద్యోగ నోటిఫికేషన్ల జాప్యం… మరో నిరుద్యోగ యువకుడిని ఆత్మహత్యాయత్నం వరకు నెట్టింది!
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురానికి చెందిన గట్టం వేణు ఆత్మహత్యాయత్నం రాష్ట్రంలోని వేలాది మంది నిరుద్యోగ యువత ఆవేదనకు ప్రతిబింబం.
తన లేఖలో సీఎం @revanth_anumula గారికి @mallubhattimla గారిని ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని కోరడం ప్రభుత్వానికి ఒక తీవ్రమైన హెచ్చరిక.
ఇకనైనా ఎన్నికల హామీలను నిలబెట్టండి. ఖాళీ పోస్టులను భర్తీ చేయండి. స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించండి.
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. ప్రతి ఆలస్యం ఒక కుటుంబ ఆశలను కూలదోస్తోంది.
వేణుకు అత్యుత్తమ వైద్యం అందించి ప్రాణాలను కాపాడాలి. నిరుద్యోగ యువత సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి.
@TelanganaCMO స్పందించకపోతే నిరుద్యోగ యువత హక్కుల కోసం జనసేన రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని చేపడుతుంది.
— డా. గడల శ్రీనివాసరావు
రాష్ట్ర నాయకులు, జనసేన పార్టీ
Friendship isn’t about walking together.
It’s about standing by each other through every storm and saying, “No matter what, I’m here for you.” ❤️🤝!
To every friend who makes life stronger and brighter~Happy Friendship Day🥰!!!
#FriendshipDay
Humble tributes to Sri Pingali Venkaiah Garu on his birth anniversary. 🇮🇳
The visionary who designed India’s National Flag, Sri Pingali Venkaiah Garu’s patriotism, dedication, and enduring legacy continue to inspire every Indian.
On this occasion, let us honor his remarkable contribution by upholding the ideals of unity, freedom, and national pride that our Tricolour represents. 🙏🇮🇳
#PingaliVenkaiah #NationalFlag #India #Tribute
Had a productive visit to the Ashwaraopet Assembly Constituency, interacting with dedicated JanaSainiks and discussing the roadmap for organisational strengthening, grassroots expansion, and the party’s future course of action.
Together, under the inspiring leadership of Sri @PawanKalyan Garu, we will build a stronger @JSPTelangana and a stronger Telangana. ✊🇮🇳
#JanaSena #JSPTelangana #Ashwaraopet #PawanKalyan #SamajikaTelangana
Successfully conducted the Erstwhile Khammam District Jana Sena Social Media Activists’ Meeting at Dammapet, Bhadradri Kothagudem district.
Launched the district social media campaign and interacted with our dedicated digital warriors, encouraging a more coordinated, disciplined, and strategic approach to taking Sri @PawanKalyan Garu’s vision and the people’s issues to every household.
A stronger digital movement for a stronger @JSPTelangana and a stronger Telangana. ✊🇮🇳
#JanaSena #JSPTelangana #PawanKalyan #Khammam #SocialMedia #DigitalWarriors #SamajikaTelangana
Jana Sena continues to grow stronger in Kothagudem! ✊
Today, at the @jspmkothagudem Office, Kothagudem, we warmly welcomed several new members into the party. It was especially encouraging to see the enthusiastic participation of women, reflecting the growing trust and confidence in Sri @PawanKalyan Garu’s vision and Jana Sena’s commitment to public service.
Together, we will build a stronger Jana Sena and a stronger Kothagudem.
#JanaSena #JSPTelangana #PawanKalyan #Kothagudem #WomenEmpowerment #SamajikaTelangana
Celebrated #FriendshipDay with our dedicated JanaSainiks at the Jana Sena Party Office, Kothagudem. 🤝❤️
Encouraged by the enthusiastic participation of women, reflecting the growing strength and confidence in Sri @PawanKalyan Garu’s vision.
Together, united in friendship and public service, we will build a stronger Jana Sena. ✊🇮🇳
#JanaSena #JSPTelangana #Kothagudem #FriendshipDay
The voice of the people must never go unheard. ✊
Sharing today’s print media coverage of our Ashwaraopet Assembly JanaSainiks’ Meeting, Erstwhile Khammam District Social Media Activists’ Meeting, and new member enrolments at the Jana Sena Party Office, Kothagudem.
Inspired by the visionary leadership of Shri @PawanKalyan Garu, I remain committed to strengthening Jana Sena, standing with the people, and building a transparent, people-first, Samajika Telangana.
People First. Service Always.
#JanaSena #PawanKalyan #JSPTelangana #Kothagudem #SamajikaTelangana #PeopleFirst
సింగరేణికి మణుగూరు PKOC-2 డిప్‌సైడ్ కోల్ బ్లాక్ కేటాయింపు తెలంగాణకు, సింగరేణి కార్మికులకు శుభవార్త.
శ్రీ @narendramodi గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కీలక బొగ్గు బ్లాక్ సింగరేణికి దక్కేలా ప్రత్యేక చొరవ తీసుకున్న కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి శ్రీ @kishanreddybjp గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
నైని, తాడిచర్ల-2 తర్వాత PKOC-2 బ్లాక్ దక్కడం ద్వారా @PRO_SCCL మరింత బలోపేతం కానుంది. ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు తెలంగాణ ఆర్థికాభివృద్ధికి కూడా ఇది కీలకంగా దోహదపడుతుంది.
సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, కార్మిక సంఘాలు, వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు.
#PawanKalyan #Singareni #PKOC2 #KishanReddy #Telangana #JanaSenaParty
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో
ఫీజు బకాయిలపై విద్యార్థి పోరు దీక్ష
తేదీ: 06-08-2026
ఉదయం 10 గంటలకు
స్థలం: ధర్నా చౌక్, ఇందిరాపార్క్ హైదరాబాద్
#JanaSenaTelangana
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక, తెలంగాణ సిద్ధాంతకర్త, మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు. 🌹🙏
తెలంగాణ రాష్ట్ర సాధనే జీవిత లక్ష్యంగా, చివరి శ్వాస వరకు నిరంతరం పోరాడిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు, త్యాగం తెలంగాణ తరతరాలకు శాశ్వత స్ఫూర్తి.
సామాజిక న్యాయం, స్వాభిమాన తెలంగాణ, ప్రజల ఆకాంక్షల సాధన కోసం ఆయన చూపిన మార్గంలో నడవడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి.
జోహార్ జయశంకర్ సార్! ✊🌹
#JayashankarSir #Telangana #JaiTelangana #Tribute #Inspiration
ప్రజా కవి, విప్లవ గాయకుడు, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు శ్రీ గద్దర్ గారి వర్ధంతి సందర్భంగా వినమ్ర నివాళులు. 🌹🙏
తన పాటతో ప్రజల్లో చైతన్యం నింపి, అణగారిన వర్గాల ఆవేదనను ప్రపంచానికి వినిపించిన మహోన్నత ప్రజాకవి గద్దర్ గారు తెలుగు సమాజం ఎన్నటికీ మరువలేని వ్యక్తిత్వం.
ఆయన గానం, ఆలోచనలు, ప్రజల పట్ల అంకితభావం తరతరాలకు స్ఫూర్తిగా
నిలిచిపోతాయి.
జోహార్ గద్దర్ గారు! ✊🌹
#Gaddar #GaddarVardhanti #Tribute #Telangana #PeoplePoet
జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు! 🧵🪡
మన సంస్కృతి, సంప్రదాయం, సృజనాత్మకతకు చేనేత ఒక చిరస్థాయి ప్రతీక. ప్రతి నూలుపోగులో మన కళాకారుల కష్టం, నైపుణ్యం, ఆత్మగౌరవం అల్లుకుపోయి ఉంటుంది.
చేనేత కార్మికులు మన వారసత్వాన్ని కాపాడుతూ, దేశ ఆర్థికాభివృద్ధికి విశేషంగా దోహదపడుతున్నారు. వారి శ్రమకు గౌరవం తెలుపుతూ, ‘వోకల్ ఫర్ లోకల్’ స్ఫూర్తితో చేనేత వస్త్రాలను ఆదరిద్దాం, చేనేత కుటుంబాలకు అండగా నిలుద్దాం.
మన చేనేత… మన గర్వం. 🇮🇳
జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు! 🌿
#NationalHandloomDay #Handloom #VocalForLocal #TelanganaHandloom #SupportWeavers #JanaSena