Deeply honoured and humbled to be considered and announced as the Jana Sena Party candidate for the upcoming Khammam–Nalgonda–Warangal Graduates’ MLC election. 🙏
My heartfelt gratitude to Jana Sena Party President Sri @PawanKalyan Garu, Party General Secretary Sri @itsRamTalluri Garu, Telangana State In-charge Sri @JSPshankargoud Garu, and the entire party leadership for the trust and confidence reposed in me.
I accept this responsibility with determination~to be a strong voice for graduates, youth and the unemployed, and to fight for their aspirations, opportunities and rightful future.
Your trust is my strength.
People’s voice is my responsibility.
Public service is my mission. ✊
Together, we move forward. Together, we will succeed.
#JanaSena #PawanKalyan #JSPTelangana #GraduatesMLC #Telangana
Happy Birthday to my BOSS, Megastar @KChiruTweets Garu🎂💐❤️!!
An icon who continues to inspire millions with his humility, compassion and service to society.
Wishing you good health, happiness and many more glorious years ahead🙏❤️!!!
Happy Birthday, Boss! 🌟
#JanaSenaTelangana #PawanKalyan
ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన డిజిటల్ మీడియా మీట్
ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ సోషల్ మీడియా మరియు డిజిటల్ మీడియా ప్రతినిధులు పాల్గొని, పార్టీ బలోపేతానికి డిజిటల్ వేదికలను మరింత సమర్థవంతంగా వినియోగించే అంశాలపై చర్చించనున్నారు.
@drgsrao@itsRamTalluri
కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఆగష్టు 23న జరిగే ఉమ్మడి ఖమ్మం జిల్లా డిజిటల్ మీడియా & ముఖ్య కార్యకర్తల సమావేశానికి నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ముందుకు వెళ్దాం అని చర్చించుకోవడం జరిగింది.
@drgsrao@JSPTelangana#jspkothagduem
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన శ్రీ డాక్టర్ గడల శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు💐
మీ
*మీ జనసేన పార్టీ కొత్తగూడెం*
#drgadalasrinivasarao#kothagudemjsp#jsptelangana
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధుల జాబితా
ప్రజా సమస్యలను బలమైన స్వరంతో ప్రజాక్షేత్రంలో వినిపిస్తూ, జనసేన పార్టీ ఆశయాలు, విధానాలు మరియు ప్రజా సమస్యలపై పార్టీ వాణిని సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో అధికార ప్రతినిధులు కీలక పాత్ర పోషించనున్నారు.
Heartfelt gratitude to Jana Sena Party President Sri @PawanKalyan Garu for entrusting me with the responsibility of serving as an Official Spokesperson of the Jana Sena Party. 🙏
I accept this responsibility with humility and a deep sense of commitment. I will strive to represent the @JSPTelangana Party’s ideology, policies and the voice of the people with clarity, dignity and conviction.
My designation may change, but my mission remains the same~People First. Service Always. ✊
Thank you, @PawanKalyan Garu, for your trust and confidence in me.
Jai Jana Sena! ✊
#JanaSena #PawanKalyan #JSPTelangana
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన అధికార ప్రతినిధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు 💐💐
జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమితులైన శ్రీ గడల శ్రీనివాస్ గారికి, శ్రీ రామకృష్ణ మిరియాల గారికి, శ్రీమతి షేక్ హసీనా గారికి మరియు ఇతర నూతన అధికార ప్రతినిధులందరికీ ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన సోషల్ మీడియా తరఫున హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు!
మీ నాయకత్వంలో పార్టీ వాణి తెలంగాణ నలుమూలలా మరింత బలంగా వినబడాలని, ప్రజల పక్షాన పోరాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి మీరు నిరంతరం కృషి చేయాలని ఆశిస్తున్నాం. మీకు కేటాయించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తూ పార్టీకి మంచి పేరు తీసుకరావాలని కోరుకుంటున్నాం.
ఇట్లు,
ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం ✊✊
@PawanKalyan@JanaSenaParty@itsRamTalluri@Rk_Miriyala_Jsp@drgsrao@JSPTelangana@JSPShatagniTeam@JSPVeeraMahila
#kmmdistsocialmediateam
#pawankalyan
#janasenaparty
ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన సోషల్ మీడియా సైనికులకు ముఖ్య విజ్ఞప్తి🙏
మన పార్టీ సిద్ధాంతాలను, భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, సోషల్ వేదికలపై జనసేన గళాన్ని గట్టిగా వినిపించడంలోనూ మీ పాత్ర అత్యంత కీలకమైనది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని సోషల్ మీడియా టీమ్స్ నీ ఉత్తేజపరిచేందుకు, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేసేందుకు నాటి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడింది.
సమావేశ వివరాలు:
తేదీ: ఆగస్టు 23, ఆదివారం
ముఖ్య అతిథులు:
*శ్రీ రామ్ తాళ్లూరి గారు* (జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి)
మరియు ఇతర జనసేన రాష్ట్ర నాయకులు & మీడియా ఇన్ఛార్జ్లు పాల్గొంటారు.
మన లక్ష్యం – మన బాధ్యత:
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై మన ఐక్యతను చాటడానికి, ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా సరైన వ్యూహాలు రూపొందించుకోవడానికి ఈ సమావేశం ఒక వేదిక కానుంది. నాయకుల ప్రత్యక్ష సమక్షంలో జరగబోయే ఈ భేటీకి సోషల్ మీడియా టీమ్‌లోని ప్రతీ ఒక్కరూ తప్పకుండా హాజరుకావాలి.
సమయపాలన పాటిస్తూ, అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ సమావేశాన్ని డిజిటల్ స్థాయిలో ఘన విజయం చేద్దాం.
జై జనసేన ✊
జై హింద్ 🇮🇳
@PawanKalyan@itsRamTalluri@drgsrao@JanaSenaParty@JSPTelangana@JSPShatagniTeam@Rk_Miriyala_Jsp@eshwarreddy_off
#khammamjanasena
#kmmdistsocialmediateam
#janasena #pawankalyan
విద్యార్థుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో… విద్యార్థుల గొంతులనే అణచివేయడం దుర్మార్గం!
మానుకోటలో తమ హక్కులు, భవిష్యత్తు కోసం శాంతియుతంగా పోరాడుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
విద్యార్థులపై అమానుషంగా వ్యవహరించిన CIపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. జరిగిన ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి.
ఇది పోరాటాల తెలంగాణ.
ఒక గొంతును నొక్కితే… వంద గొంతులు ప్రశ్నిస్తాయి! ✊
విద్యార్థుల హక్కులను అణచివేయడం కాదు—వారి సమస్యలను పరిష్కరించండి!
#TelanganaStudents #Mahabubabad #StudentRights #Telangana #PawanKalyan #JSPTelangana
@INCIndia ఇదేనా మీరు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం..
@revanth_anumula ఇదేనా మీరు చేస్తానన్న విద్యార్థులకు న్యాయం..
ఒక ఉన్నత అధికారి స్థానంలో ఉండి ఒక విద్యార్థి పై ఇలా దురుసుగా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదు దీనిని జనసేన పార్టీ సహించదు విద్యార్థులకు అండగా ఉంటుంది..
కదలి రండి… జనసేన గళాన్ని మరింత బలంగా వినిపిద్దాం! ✊
ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన డిజిటల్ మీడియా సమ్మేళనం & ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశంకు ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన నాయకులు, సోషల్ & డిజిటల్ మీడియా సైన్యానికి హృదయపూర్వక ఆహ్వానం. 🙏
జై జనసేన! | జై తెలంగాణ! 🇮🇳
#kothagudemsocialmedia
ప్రతి చిత్రం ఒక జ్ఞాపకం… ప్రతి ఫోటో ఒక కథ. 📸✨
కాలాన్ని క్షణాల్లో బంధించి, భావాలను తరతరాలకు నిలిపే ఫోటోగ్రాఫర్లందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు.
మీ లెన్స్‌లో ప్రపంచం మరింత అందంగా కనిపించాలి… మీ ప్రతి క్లిక్ ఒక చిరస్మరణీయ కథగా నిలవాలి. 🌍❤️
#WorldPhotographyDay #Photography #CaptureTheMoment #PawanKalyan #jsptelangana
కదలి రండి… జనసేన గళాన్ని మరింత బలంగా వినిపిద్దాం! ✊🔥
ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన డిజిటల్ మీడియా సమ్మేళనం & ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశంకు ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన నాయకులు, సోషల్ & డిజిటల్ మీడియా సైన్యానికి హృదయపూర్వక ఆహ్వానం. 🙏
ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి @itsRamTalluri గారు మరియు ఇతర జనసేన రాష్ట్ర నాయకులు & మీడియా ఇన్ఛార్జ్లు పాల్గొంటారు.
సమాచారమే శక్తి… సమన్వయమే బలం… ప్రజాసేవే జనసేన లక్ష్యం!
అందరం కదలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం… జనసేనను మరింత బలోపేతం చేద్దాం! ✊
జై జనసేన! | జై తెలంగాణ! 🇮🇳
#JanaSena #JSPTelangana #DigitalMediaSammelanam #Khammam #PawanKalyan
తెలంగాణ వీరత్వానికి నిలువెత్తు ప్రతీక… బహుజన ఆత్మగౌరవానికి చిరునామా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.
మొఘల్ ఆధిపత్యాన్ని ధైర్యంగా ఎదురించి, సామాన్య ప్రజల హక్కులు, స్వాభిమానం కోసం పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. 🙏
ఆయన ధైర్యం, పోరాట స్ఫూర్తి, సామాజిక న్యాయం పట్ల నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిదాయకం.
జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్! ✊
#SardarSarvaiPapannaGoud #jsptelangana #Telangana #PawanKalyan
*జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా*
సోషల్ మీడియాతో కలిసి పని చేయాలనుకుంటున్నారా అయితే కదలి రండి !
*మేము సిద్ధం! మీరు సిద్ధమా!*
*సోషల్ మీడియా నుండి ముందడుగు వేయండి…* *సమాజ మార్పులో భాగస్వాములు అవ్వండి*
#ummadikhammamjillasocialmedia