మెగా మేనల్లుడు *సుప్రీం హీరో* Sai Dharam Tej గారికీ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు....🎂 🧀
Wish you many more happy returns of the day @IamSaiDharamTej
All the best #Ganjaashankar & upcoming projects
జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కార్యదర్శి
@KotteVenkatesw3
మెగా కుటుంబానికి విధేయుడు, చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు గారి తనయుడు కొట్టే ఇంద్ర వికాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపకులు @swaminaidu_r గారు ఆశీస్సులు అందజేశారు. @KotteVenkatesw3 @Chiranjeevi_CT
జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కార్యదర్శి v. వంశీ(నరసరావుపేట)గారి తండ్రి గారు వీరవల్లి సాంబశివరావు గారు 27 వ తేదీ శివైకం చెందినారు కావున రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ చైర్మన్ KK గారి ఆదేశాల మేరకు ప్రోగ్రాం కమిటీ నాయకులు. @KotteVenkatesw3@JanaSenaParty@KSSRaoJSP@PawanKalyan
జనసేనాని కి తోడుగా,
పార్టీ కార్యక్రమాల కు మూల స్తంభం లా ,
ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా అక్కడికి కుటుంబాన్ని సైతం పక్కన పెట్టీ
ఎండ , వాన , గాలి , దుమ్ము అవేవీ అనుకోకుండా రేయింబవళ్ళు కార్యక్రమం విజయం కోసం ,
@KotteVenkatesw3@KSSRaoJSP@JanaSenaParty