మాచర్ల నియోజకవర్గం లో తెలుగు తమ్ములు అనుకుంటున్నారు, పిన్నెల్లి వస్తే ఏం చేయలేడు అని, మా టైమ్ వచ్చాక ఒక్కొక్కడికి సినిమా చూపిస్తా - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు.
👉మర్డర్లు,దోపిడీ,దాడులు, దౌర్జన్యాలు తప్ప నీకేం తెలుసు పిన్నెల్లి అని అంటున్నావు...
👉నువ్వు 7 మర్డర్స్ కేసులో మెయిన్ ముద్దాయిగా ఉండి 15 సంవత్సరాల మాచర్ల నియోజకవర్గం వైపు చూడకుండా చేశారు మాచర్ల ప్రజలు
👉నువ్వు కూడా మాట్లాడితే ఎలా బ్రహ్మారెడ్డి నీది అంత క్రిమినల్ మైండ్ నువ్వే మాచర్ల లో అడుగుపెట్టిన రోజు నుంచి ఈరోజు వరకు ఏదో ఒక గ్రామంలో
గొడవలు సృష్టించడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం నీ నైజం అదే
👉 ప్రజలకు కూడా తెలుసుకుంటున్నారు లే నీలాంటి క్రిమినల్ మైండ్ నీ రేపు 2029లో కనపడకుండా చేస్తారు
Just wait Time matters 🔥
#2YearsForJBRBackStabbing #JBRLootingMacherla #SaveMacherlaFromJBR #JBRVennupotu #JBRPaniAyipoyindi #JBRCheapPolitics #FailedMLA #TDPFakeBrathuku #JBRCriminalPolitics #RowdyJBR #SadistJBR #MosagaduJBR #Macherla #Palnadu
అదేంటి బ్రహ్మారెడ్డి …మీరేమో విజయోత్సవ సభ, ర్యాలీని దిగ్విజయం చేశామని ప్రచారం చేసుకుంటున్నారు..!!
కానీ మాచర్ల ప్రజలు మాత్రం నవ్వుకుంటున్నారట! 😀
“పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు” అని అంటున్నారట…
మాచర్ల రింగ్ సెంటర్ దగ్గర టీ స్టాళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయట!
ర్యాలీలో పాల్గొన్న ప్రతి బైక్‌కు పెట్రోల్ కొట్టించుకోవడానికి బంకుల దగ్గర టోకెన్లు ప్రసాదంలా పంచారట కదా బ్రహ్మారెడ్డి?
ఇదేంటయ్యా… ఇలాంటి పద్ధతి మేమెప్పుడూ చూడలేదయ్యా అని మాచర్ల ప్రజలు మాట్లాడుకుంటున్నారట..!
ఇదంతా కడుపుమంటతో YSRCP వాళ్ళు మా పై ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు అని ము*డ ఏడుపులు ఏడిస్తే ఇంకొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి.అవి కూడా బహిర్గతం చేస్తాము తమ్ముళ్ళు 😅
మా నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నిర్వహించిన ర్యాలీతో మీకు ఎంత టెన్షన్ వచ్చిందో ఊరంతా చర్చించుకుంటున్నారు..అది మీకు తెలుసు తమ్ముళ్ళు! 🫢
మాచర్ల రింగ్ రోడ్ టీ స్టాళ్ల దగ్గర జనాలు అనుకుంటున్న మాటలేమిటంటే…
👉 ముందుగా మీటింగ్ పెట్టారట… జనం రాలేదట!
👉 మళ్లీ ఫోన్లు చేసారట… అప్పటికీ రాలేదట!
👉 చివరికి పెట్రోల్ స్లిప్పులు ఇచ్చారట…
👉 అయినా పరిస్థితి అటు ఇటుగానే ఉందట! 🤣🤣
ఇదేంటయ్యా బ్రహ్మారెడ్డి !
ర్యాలీ కంటే ఏర్పాట్లు ఎక్కువ…
జనం కంటే కుర్చీలు ఎక్కువ…
చప్పట్ల కంటే మైక్ సౌండ్ ఎక్కువ…! 😂😂
మాచర్ల ప్రజలు ఇప్పుడు ఒక మాట చెబుతున్నారట…
"పెట్రోల్‌తో బండి నడుస్తుంది గానీ… నమ్మకం లేకపోతే రాజకీయాలు నడవవు బ్రహ్మారెడ్డి!"
అంతేకాదు, మాచర్లలో ఇప్పుడు ఒక కొత్త సామెత కూడా పుట్టిందట…
"టోకెన్లు పంచితే జనం వస్తారు… కానీ నమ్మకం ఉంటేనే ప్రజలు నిలుస్తారు అని మీ ర్యాలీ, సభలు తేల్చేశాయట బ్రహ్మారెడ్డి 😅
బ్రహ్మారెడ్డి మీరు పెంచి పోషించే జీతగాళ్లకి ఇవ్వన్ని తెలియదు.. కానీ సోషల్ మీడియాలో గుడ్డలు చించుకుంటున్నారు ఈ పిల్ల బచ్చాగాళ్ళు 🤣
#2YearsForJBRBackStabbing #JBRLootingMacherla #SaveMacherlaFromJBR #JBRVennupotu #JBRPaniAyipoyindi #JBRCheapPolitics #FailedMLA #TDPFakeBrathuku #JBRCriminalPolitics #RowdyJBR #SadistJBR #MosagaduJBR #Macherla #Palnadu
మాచర్ల నియోజకవర్గ ప్రజలు నమ్మి ఈ కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు, ముక్కిముక్కి మూడుసార్లు పోటీ చేస్తే ఒక్కసారి ఎమ్మెల్యేగా అయ్యావు, జగనన్న గురించి మాట్లాడే అంత స్థాయి కాదు నిది.
#savepalnadufromjulakantri#StopjulakantripoliticalGundaisam
#NoMorejulakantriPolitics
#FakeTDP #TDPGoons #PalnaduPolitics
#JulaKantri
ఏరా తమ్ముళ్ళు అయిపోయిందా మీ ఎలివేషన్లు...
ఇంకా మొదలు పెడదామా..😅
ఎవరి ర్యాలీకి స్వచ్ఛందంగా తరలి వచ్చారో ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం తమ్ముళ్ళు 😂
ఎందుకురా తమ్ముళ్లూ, ఏమైనా అంటే ము*డ ఏడుపులు ఏడుస్తారు. మీకెందుకురా పిచ్చి హుకు డైలాగులు, పిచ్చి హుక్ ఎడిటింగ్లు. మీరు ఒకటి చేస్తే మేము వంద చేయగలం—గుర్తుపెట్టుకోండి!
అయినా మాకెందుకురా కడుపు మంట! 🤣🤣
మాచర్ల నియోజకవర్గం మొత్తానికి తెలుసు కదా తమ్ముళ్లూ… నాలుగు రోజుల నుంచి ఎవరు కడుపు మంటతో రగిలిపోతున్నారో! 🤣🤡
మా ర్యాలీకి వచ్చిన జనంలో అర్థభాగం కూడా మీ సభకు రాలేదని మీరే కడుపు మంటతో రగిలిపోతున్నారు. 🤡🤣
మా ర్యాలీ విజయవంతం అవ్వడంతో కడుపు మంట మళ్లీ మొదలైందనుకుంటా. మళ్లీ తప్పకుండా ENO ప్యాకెట్లు పంపిస్తాం—తాగి కడుపు మంట తగ్గించుకోండి తమ్ముళ్లూ…
మా నాయకుడు నిర్వహించిన ర్యాలీతో మీ బ్రహ్మారెడ్డి కూసాలు కదిలాయని మాచర్ల నియోజకవర్గంలోనీ ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి తెలుసు?రాష్ట్రం మొత్తం మాచర్ల వైపు చూసింది. ఎక్కడో ఉన్న కరకట్ట కొంపలో రీసౌండ్ వచ్చింది తెలుగు తమ్ముళ్లూ? 🤣
మా ర్యాలీ భారీ స్థాయిలో విజయవంతం కావడంతో, నాలుగు రోజులుగా ము*డ ఏడుపులు ఏడుస్తూ, ఎలాగైనా మా కంటే ఎక్కువ జనసమీకరణ చేయాలని అధికార మదంతో, డబ్బు బలాన్ని ఉపయోగించి విశ్వప్రయత్నాలు చేశారనే విషయాన్ని మర్చిపోయారా తమ్ముళ్లూ?
చివరికి డీజీపీ దాకా కూడా అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని స్పష్టంగా కనిపిస్తా ఉంది.
కచ్చితంగా సాయికృష్ణ కేసును సీబీఐతో విచారణ చేపట్టాలి
సీఐ నాగరాజు బాధితులకు వైసీపీ సంపూర్ణ న్యాయపోరాటం అందిస్తుంది
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం, ఆత్మకూరు గ్రామానికి చెందిన ఎస్సీ కుటుంబాలపై అక్రమ కేసులు బనాయించి, వేధింపులకు గురిచేసి గ్రామ బహిష్కరణకు పాల్పడిన ఘటనపై బాధిత కుటుంబాలు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గ్రామస్తులు.!
బాధ్యత రాష్ట్ర ప్రభుత్వనిధి కాబట్టి వెంటనే, చితసుధి చూపించి బాధితులకు అండగా ఉండండి, మీరు కూడా అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినట్లు, ప్రైవేటీకరణను అసెంబ్లీలో మేము చేసినట్టుగానే తీర్మానం మీరు కూడా చేసి కేంద్రానికి పంపి, జరగకుండా కూడా ఆపండి.
ఇదే మైక్ ఎత్తుకెళ్లి సక్కగా పవన్ కళ్యాణ్ నోట్లో పెట్టు! 🤣👽
40 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని ఏ డేటాతో చెప్పారు పవన్? ఆధారాలు లేకుండా ఇలా మాట్లాడటానికి సిగ్గు లేదా? 💀🔥