*అనారోగ్య కారణాల వల్ల హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి గారిని పరామర్శించిన యర్రగొండపాలెం శాసనసభ్యులు తాటి పర్తి చంద్రశేఖర్ గారు మరియు కనిగ��రి ఇంచార్జ్ దద్దాల నారాయణ గారు*
On YSR Gari Vardanthi, we commemorate a visionary who worked tirelessly for the betterment of his people.
His impactful reforms and dedication remain a beacon of hope and progress. #YSRVardanthi#RememberingYSR
లైవ్ డిబేట్ - 10 టీవీ న్యూస్ చానల్ లో
ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ గారితో
తేదీ : 27-8-2024 మంగళవారం మధ్యాహ్నం 1:30 గం.లకు
తప్పక చూడండి
యర్రగొండపాలెం మాజీ శాసనసభ్యులు శ్రీ పాలపర్తి డేవిడ్ రాజుగారు హైదరాబాదులోని అపోలో హాస్పిటల్లో మరణించిన విషయం తెలుసుకున్న యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు అపోలో హాస్పిటల్ కి చేరుకొని మృతదేహానీ సందర్శించి ప��లమాలవేసి ప్రగాఢ సానుభూతి తెలియజేసి నివాళులర్పించారు*.
యిమ్మడిశెట్టి సుబ్బారావు గారి అమ్మగారైన యిమ్మడిశెట్టి వెంకట నారాయణమ్మ గారి దశదిశ కర్మ కి హాజరై నివాళులు అర్పించిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ గారు మరియు మండల నాయకులు ,కార్యకర్తలు ….
#Yarragondapalem