KA Paul Mama - nuvvu Twitter lo vunte koncham pilla sainiks ni taguluko.
45% ఓట్లు ఉన్న టీడీపీని ఓటు హక్కు కూడా లేని పిల్ల పిత్రే గాళ్ళు గెలిపించారు అంట...😄😅
చేతగాకపోతే దిగిపో @PawanKalyan 👍
నీవల్ల కూటమ��కి, కూటమిలో పార్టీలకు చెడ్డపేరు
రెండేళ్లు TDP చేసిన మంచి అంతా పెంటలో పోసేశావ్ 🤡
వరుసగా 5 రోజులు కూడా పని చేయలేనోడికి 3 పోర్ట్‌ఫోలియోలు, పైగా DCM పదవి ఎందుకు?
TDP చేసే పనులకు క్రెడిట్లు కొట్టేయడం ఒకటి!
🚨 కూనవరంలో వైసీపీ–సీపీఎం సీట్ల సర్దుబాటు
పరిషత్ ఎన్నికల్లో కూనవరం మండలంలో వైసీపీ–సీపీఎం మధ్య సీట్ల సర్దుబాటు కుదిరినట్లు సమాచారం. వీఆర్‌పురంలో మాత్రం ఇరుపార్టీల మధ్య ఇంకా అవగాహన కుదరలేదు.
#Vizianagaram#CPM#YSRCP
@Sivaparvathijsp మీకు అన్యాయం జరిగితే ఆవేదన వ్యక్తం చేయడంలో ఎలాంటి తప్పూ లేదు. కానీ, పొత్తులో ఉన్న టీడీపీని విమర్శించే ముందు, టీడీపీతో కూడిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన అధికారిక పదవైన నాటక అకాడమీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి విమర్శిస్తే మీ విమర్శలకు మరింత విలువ, విశ్వసనీయత ఉండేవి కదా!