Pawan Kalyan is the craziest phenomenon in the Telugu states.
There is no argument, and there is no debate about that..More than that,@PawanKalyan is the greatest and gutsiest personality Telugu politics has ever seen
ఒక కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా తండ్రిని చివరి చూపు చూడకుండా ఆపే హక్కు ఎవరికీ లేదు ✅
ఇకనైనా నీచపు శవ రాజకీయాలు ఆపేయ్ జగన్.... లేదంటే మట్టి కొట్టుకోని పోతావ్ 🤮🤮
More power to you @kr_barlapudi garu 🥺
#RIPMudragada garu 💐💐
పులివెందుల రాజకీయాలు కాకినాడకు వ్యాపింప చేసిన జగన్…
షర్మిలను జగన్ ఎలా వేధించాడో ముద్రగడ కుమార్తెకు కూడా అదే విధంగా వేధింపులకు గురి చేస్తున్న వైసీపీ క్యాడర్ ..
బ్రతికున్నప్పుడు చిన్న విభేదాలు ఉండొచ్చు కాని మరణంలో కుమార్తెను దూరం పెట్టాలని వైసీపీ నీచ రాజకీయం
ఈ పాపం నిన్ను వెంటాడుతుంది రా @ysjagan
ఆడబిడ్డకి కడసారి చూపు లేకుం��ా చేసావ్..!
నీ రాజకీయ విషక్రీడలో కూతురిని తండ్రికి దూరం చేశావ్..!
నీకు లేని కుటుంబం ఇంకా ఎవరికి ఉండకూడదు అనుకునే నీ సైకో మనస్తత్వానికి దండం రా..!
Every Screen...Every Fan Show
Every Corner of Hyderabad.
North side Rc Puram Jyothi Theatre nunchi South VanasthaliPuram Sushma Varaku
East BR Hitech Nunchi West Uppal Krishna Theatre Varaku
Hyderabad City Single Screens Gonna Erupt like Never Before
50Days To Go ✨💥
#Panja4K
Visited Andhra Pradesh DCM Pawan Kalyan ji at Kokilaben Dhirubhai Ambani Hospital in Mumbai, where he is recovering after a surgery. Wishing him a speedy and complete recovery.
@PawanKalyan#Maharashtra#Mumbai
ఆంధ్రలో అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు!
రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేసి తెలంగాణ కస్టడీక��� తీసుకెళ్లారు.
ఈ సంఘటనలో ఎవరూ “ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని తెలంగాణ పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారు?” అని అడగడం లేదు. ఎందుకంటే అది చట్టంపై కనీస అవగాహన ఉన్నవారు అడిగే ప్రశ్న కాదు.
కానీ.. ఇదే పరిస్థితి మరో రాష్ట్రానికి సంబంధించినప్పుడు మాత్రం చాలా కొద్ది మంది కూలీ జర్నలిస్టులు, పొట్ట కూటి కోసం నిత్యం ప్రజల మనసులో విద్వేషం , విషం చిమ్మే బ్యాచ్ .. ఇదే ప్రశ్నను పదే పదే లేవనెత్తుతూ ప్రజలను ��ప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు.
భారత చట్టాలు ఎప్పటి నుంచో న్యాయ ప్రక్రియను అనుసరించి రాష్ట్రాల మధ్య అరెస్టులను అనుమతిస్తున్నాయి. రాజకీయ కూలీల ఏడుపు కథనాల ప్రకారం కాదు.