రాష్ట్రం మీద ప్రేమ ఉన్నోడికి ఇది చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి!!🙏🏻🙏🏻
5 ఏళ్లు ఒక పిచ్చోడు, తుగ్లక్ రాష్ట్రాన్ని నాశనం చేసాడు, రెండే రెండు ఏళ్ళల్లో బాబు గారు గాడిన పెట్టాడు. అమరావతి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగుద్ది. 🔥💥🔥💥
There’s nothing like seeing someone travel to the far edges of Ladakh and realize that #Amaravati is already part of the conversation there. Small world, big connections.
Just one day away from witnessing @tarak9999 anna, on the biggest screen. 6 years tarvata vastunna solo release and I am sure Devara is going to destroy the box office
#koratalasiva sir, wishing you a blockbuster success sir, #DEVARA tho mi comeback kosam waiting.
@anirudhofficial bro, I am already fully drowned in your "red sea" musical euphoria, super excited to experience your mass sound on FDFS.
#DevaraStorm #DevaraOnSep27th
నాన్నగారి ఆశయాల కోసం సైనికుడిలా పనిచేసి, ప్రజాసేవలో చెరగని ముద్ర వేసుకుని, ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న మా అన్నయ్య, స్వర్గీయ శ్రీ నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
అన్నయ్యా.. నీవు మమ్మల్ని విడిచి దూరమై ఏళ్లు గడిచినా, నీ ఆప్యాయత, నీ ప్రేమ, నీ నిర్మలమైన చిరునవ్వు, నీవు మాతో గడిపిన మధుర క్షణాలు మా గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాలుగా నిలిచాయి.
అల్లూరి సీతారామరాజు ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి ప్రయాణం
•విశాఖలో బ్రిక్స్ సదస్సు పూర్తి చేసుకుని భోగాపురం లోని అల్లూరి ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన సిఎం
•అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఇతర అధికారులతో కలిసి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న సిఎం చంద్రబాబు
•అల్లూరి సీతారామ రాజు ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమైన తరువాత తొలిసారి అక్కడ నుంచి ప్రయాణం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
#ChandrababuNaidu #Vizag #BhogapuramAirport
Swachha Andhra–Swarna Andhra in Madugula.
BRICS diplomacy in Vizag.
Blessing MLA Lalitha Kumari garu’s newly married daughter and son-in-law.
Then, at 12:15 midnight, taking his first flight from Alluri Sitarama Raju Airport.
18-hour workdays, every day, for more than four decades.
He gets tired. Of course he does.
But seeing the airport glow like a jewel on the East Coast, there’s that quiet smile.
Years of sacrifice, turning into reality.
@ncbn garu is a statesman Telugu people have carried in their hearts for decades and proof of concept of what Telugus can aspire to and build 🔥
#CBN #NaraLokesh #TelugudesamParty #AndhraPradesh
తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.
జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏