Nuvvu theesina pichhi hoooook movie ki kuda edits padatayani eppudaina anukunnava ra cultuuu @harish2you 😂
🗣️: Adhi vaadu teesina movie ki kadu
Power Star @PawanKalyan AURA ki 🥵💥
🚨 నడవలేని స్థితిలోనూ ఎంపీటీసీకి ఉత్తమ్మ నామినేషన్
పవన్ కళ్యాణ్, జనసేన పార్టీపై అభిమానంతో 68 ఏళ్ల ఉప్పు ఉత్తమ్మ అన్నమయ్య జిల్లా చిన్నతిప్పసముద్రం–1 ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
#JanaSena#APLocalPolls
తిలక్ - నువ్వు కాల్ ఇవ్వలేదు
నితీష్ - నువ్వు వచ్చేసేయ్ నేను వచ్చేస్తా ఆరాంసే
తిలక్ - రేయ్ రెండు అని చెప్పురా పోనీ
ఎంత బాగుందో
ఇంటర్నేషనల్ మ్యాచ్ లో తెలుగులో మాట్లాడుకుంటుంటే 😍