@PawanKalyan వేరే హీరో ఫోటోలతో రెచ్చగొట్టే నకిలీ చిల్లర ముఠా గాళ్ళకి దూరంగా ఉండండి .. పరిపాలన, అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రశాంత్ కిషోర్ గాడి చిల్లర ముఠా బూతులతో రెచ్చిపోతుంది పోయేకాలం దగ్గర్లోనే ఉందిలే పేటియం కుక్కలకి ... తస్మాత్ జాగ్రత్త 🤨🤨
Movies lo two hours lo message icheyachu but real life lo vachi manchi cheyali ante struggle untundi poratam untundi odi dodukulu untai..Two hours lo avadhu continuous process 20 years pattachu. Movie lo message ivadam kana politics as a national service #PawanKalyanBirthdayCDP
ఒకడు గజదొంగ ఇంకొకడు కనపడని పెద్ద దొంగ అని ఇంకో గత్యంతరం లేక నీ వైపు చూడలేదు ....నీ భావాజాలం నీ మచ్చ లేని మంచితనం & ఆశయాలు చూసి నీ బాట నడుస్తున్నాం
#PawanKalyanBirthdayCDP
సినిమా ఫంక్షన్ పాస్ దొరికింది, ఫస్ట్ డే షో చూశాం అని గొప్పలు చెప్పుకునే స్థాయి నుంచి, ప్రజలు కష్టాల్లో ఉంటే సహాయం చేసాం, చేస్తాం, చేస్తూనే ఉంటాం గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చారు, మీరు కోరుకునే మార్పు మొదలైంది @PawanKalyan గారు.
#PawanKalyanBirthdayCDP