యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ,
మరో రోజు.. మరో ప్రాజెక్ట్.. మరో శంకుస్థాపన..
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రీన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. రాంబిల్లిలో రూ.5,400 కోట్ల పెట్టుబడితో రీన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్రాజెక్ట్. 6 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు. సుమారు 2,100 మందికి ఉపాధి కల్పించేలా ఎనర్జీ ప్లాంట్.
#ReNewComesToAP
#RenewChoosesAP
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#AndhraPradesh
గత ప్రభుత్వం సృష్టించిన భూ వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోతున్నాం. ప్రతి నెల 9వ తేదీన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నాను. రెవెన్యూ శాఖలో ప్రభుత్వం తెచ్చిన మార్పులు, సంస్కరణలు ప్రజలకు వివరిస్తున్నాను. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కారం చేసేందుకు యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తున్నాను. ఇందులో భాగంగా నేడు బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, సూరేపల్లిలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం నిర్వహించి భూ యజమానులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందచేసినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆనందం ఎంతో సంతృప్తినిచ్చింది. ఇప్పటి వరకు 21.23 లక్షల పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేశాం. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ ముగించి 1.12 కోట్ల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆటో మ్యూటేషన్ తరువాత పట్టాదారు పాస్ పుస్తకాన్ని నేరుగా ప్రజల ఇంటికే పంపాలని అధికారులను ఆదేశించాను. భూమే ప్రాణంగా, జీవితంగా, భవిష్యత్ గా భావించే రైతుల భూ వివాదాలు పరిష్కరిస్తాం. వారికి భద్రత, భరోసాను కల్పిస్తాం.
#PattadarPassbooks
#Jaladhara
రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసం చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ '#జలధార' కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గం నుంచి ప్రారంభించాను. చెరువుల పూడికతీత, కాల్వల మరమ్మతులు, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణే ధ్యేయంగా ప్రతి ఎకరాకు నీరు, ప్రతి రైతుకు భరోసా కల్పించేలా జలధార కార్యక్రమాన్ని రూపొందించాం. నీటి సంరక్షణ కోసం ప్రజా ఉద్యమం ప్రారంభించాం. 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యుల సారథ్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలి. 2024లో అనంతపురం జిల్లాలో 13.36 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు....సమర్థ నీటి నిర్వహణ ద్వారా 2.11 మీటర్ల మేర పెరిగి నేడు 11.25 మీటర్లకు చేరుకున్నాయి. నీరు ఉంటేనే అభివృద్ధి, పరిశ్రమలు, సంక్షేమం-సంపద. ఒకప్పుడు ఎడారిగా మారుతుంది అని అంతా భయపడిన ఉమ్మడి అనంతపురం జిల్లా.....నేడు నీటి నిర్వహణ, సంరక్షణ చర్యలతోనే ఉద్యాన రంగంలో అగ్రగామిగా ఉంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు, ప్రభుత్వ అధికారులు, సాగునీటి సంఘాలు కలిసి అడుగేసి రానున్న రోజుల్లో భూగర్భ జలాలు పెంపుతో రికార్డులు సృష్టించాలని పిలుపునిస్తున్నాను.
#HistoricAmaravatiResolution
Today is a historic day for every citizen of #AndhraPradesh. With the Hon’ble President Smt. Droupadi Murmu Ji’s assent to the Andhra Pradesh Reorganisation (Amendment) Act, 2026, the dream of our capital has officially become a reality.
I join millions of Telugus to express my sincere thanks to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his vision and support in championing our state's future. Heartfelt thanks to all the MPs who supported this bill in the parliament. A special salute to the farmers of #Amaravati, whose patience, sacrifice, and commitment have paved the way for this moment of triumph. We have achieved this together!
@rashtrapatibhvn@narendramodi
#APThanksIndia
#APThanksModiJi
#HistoricAmaravatiResolution#APThanksIndia
This is a historic and defining moment for #AndhraPradesh. With the Andhra Pradesh Reorganisation (Amendment) Bill, 2026 being passed unanimously in both Houses of Parliament, the collective will and aspirations of our people have found a resounding voice at the national level.
I extend my heartfelt gratitude to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his unwavering support and steadfast commitment to the aspirations of our state. He has stood resolutely by #Amaravati at every crucial juncture, from laying its foundation stone on October 22, 2015, to reinvigorating its progress and reaffirming its vision on May 2, 2025. I also thank the Hon’ble Union Home Minister Shri Amit Shah Ji and the Government of India for their pivotal role in steering this forward. My sincere thanks to all parties and Hon’ble Members of Parliament whose support rose above differences and reaffirmed Amaravati as the sole Praja Rajadhani.
After the bifurcation, Andhra Pradesh stood without a capital facing many challenges and uncertainties. Through these times, it was the unparalleled sacrifice, trust, and resilience of Amaravati’s farmers that kept this dream alive. This moment is a tribute to them.
This decision brings long awaited stability to our state and marks a new era of empowerment, confidence, and progress for every citizen of Andhra Pradesh.
Amaravati’s status as the capital is now firmly secured, beyond doubt, beyond debate, and beyond change. Amaravati is unstoppable, the heart of Andhra Pradesh and a future pride of the nation.
@narendramodi@AmitShah
కన్నడ గడ్డపై ఆంధ్రప్రదేశ్ యువనేత…
కర్ణాటకలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్‌కు సింధనూరులో అడుగడుగునా నీరాజనం. ఘన స్వాగతం పలికిన స్థానిక వివిధ పార్టీల నాయకులు, తెలుగు సంఘాలు, అభిమానులు, తెలుగు యువత, స్థానిక తెలుగు ప్రజానీకం.
#NaraLokesh#Sindhanur#Karnataka
తెలుగుదేశంపార్టీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలో తెనాలిలో మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి అధ్వర్యంలో కట్టించిన టిడ్కో ఇల్లు ఇంతవరకు పేదలకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి జగన్ రెడ్డి.