రోగాల నివారణకు నూతన పథకం:
జీవన మార్పులతో వచ్చే రోగాల నివారణకు నూతన పథకం, జీవ ఔషధి కేంద్రాల విస్తరణకు చర్యలు
-నిర్మలా సీతారామన్
#BudgetSession2020#NirmalaSitharaman
బడ్జెట్ 2020-21:
పేదరికం నిర్మూలనకు స్వయం సహాయక సంఘాల చేయూత... మత్స్య సంపద ఎగుమతుల లక్ష్యం 200 లక్షల టన్నులు
-నిర్మలా సీతారామన్
#BudgetSession2020#NirmalaSitharaman