ఒక సన్నకారు రైతు భాద 🥲
అప్పుడు మీ భూమి తీసుకుంటే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అన్నారు అంట pawankalyan గారు
ఇప్పుడు ల్యాండ్ పోలింగ్ చేస్తా అంటున్నారు కనీస ధరకోడా లేకుండా
లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్
గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దురహంకారం
రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్
షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆపలేదని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్స్పెక్టర్ పార్వతి
ఇన్స్పెక్టర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి
విచక్షణ రహితంగా దాడి చేయడంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం
Comedian Satya 😂
20 Year's back vachina #amrutham serial lo unnadu..
Industry lo manchi name sampadhinchuklvadam kosam almost 20 year's pattimdhi 🫡
Chala kastapadi untaadu
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో పరీక్ష పెట్టలేదని అంగీకరించిన లోకేష్.
పీవీ సింధుకి రిటన్ టెస్ట్ లేకుండా ఉద్యోగం ఇచ్చాం
అలానే అందరికీ డీఎస్సీలో పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చాం
లోకేష్ ప్రకటనపై సర్వత్రా విమర్శలు
Thanks to @balineni_vasu garu for revealing truths!
జగన్ ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక 4000/-
కూటమి ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక 5000/-
- జనసేన కీలక నేత బాలినేని వాసు.
#YSJaganAgain#AndhraPradesh
if this movie isn’t india’s official submission to the oscars this year then maybe we deserve to be cooked as an industry.
this is the most ORIGINAL film of the year.