@JaiTDP ఏంటి గొడువా పవన్ కల్యాణ్ ఒక దేవుడు అలాంటి మనిషి మీద ఇలాంటి అబండాలు వేయడం ఎంత చిగ్గుచేటు... ఒకవేళ పవణ్ కల్యాణ్ లాంటి వారికి ఇవ్వి అంటగట్టడం మంచిది కాదు. దేవుడెప్పుడు తన చేతికి మట్టి అంటకుండానే పని కసనిస్తుంటాడు... ఇది గమనించాలి ఎవ్వరైనా...!!!
@SajjanarVC ఒకే సర్ కాని.... నిర్మల్ బస్టాండ్ లో విచారణ అదికారి ఏ బస్సు ఎప్పుడు వెళుతుందో చెప్పలేని దౌర్భాగ్య స్థితి లో ఉన్నాం దయచేసి ఇది కొంచెం చూడండి