నీ టైమ్ లైన్ చూస్తే కళ్యాణ్ చేస్తున్న పనుల్ని ఒక్కటి ప్రమోట్ చేయవు. సగం ఫ్యాన్స్ ఇలాగే ఏడ్చారు. వాళ్లది వీళ్లది నాకడమే.
నీ జిల్లాలో జరిగే జల్ జీవన్ మిషన్ పనుల గురించి ఒక్క రోజైన ట్వీట్ వేసావా? Feiry speech isthe elivation vesukodaanike unnattu unnaru sagam batch.
ఆంధ్ర పేపర్ లిమిటెడ్ యొక్క కాలుష్యం మరియు పన్ను ఎగవేతను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా పరిగణించారు.
బాధ్యతారహిత ప్రవర్తన మరియు పర్యావరణ ఉల్లంఘనలకు గాను ఆంధ్ర పేపర్ లిమిటెడ్‌పై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) రూ. 21.01 కోట్ల జరిమానా విధించింది.
#PawanKalyan
అభిమానం అంటే జెండా పట్టుకోవడం మాత్రమే కాదు…అభిమానించే నాయకుడి ఆశయాలను ఆచరణలో చూపించడం.
తాను అభిమానించే నాయకుడు శ్రీ @PawanKalyan గారి జన్మదినాన ఒక మరువలేని బహుమతి ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు సాగిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన వీరమహిళ మృదుల చదలవాడ గారి సేవా ప్రయాణం స్ఫూర్తిదాయకం.
రంపచోడవరం నియోజకవర్గం, చింతూరు మండలం, తులసిపాక నుంచి వాహనాల బాట లేని అడవులు, కొండలు, ఏరులు, వాగులు దాటుకుంటూ సుమారు 15 కి.మీ. ప్రయాణించి ఏరువాడ గిరిజన గ్రామానికి చేరుకున్నారు.
సెప్టెంబర్ 2న అక్కడి 30 గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయల విత్తనాలు, మందుల కిట్లు తదితర సామగ్రిని అందించారు.
అక్కడి గిరిజన ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉన్న ప్రేమ, అభిమానం, ఆప్యాయతను స్వయంగా చూసిన మృదుల గారు… వారి చిరకాల కోరిక అయిన రోడ్డు సౌకర్యం కోసం ఉప ముఖ్యమంత్రి ��్రీ PawanKalyan గారి దృష్టికి సమస్యను తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఒక నాయకుడిపై ఉన్న అభిమానం…
ఒక మారుమూల గిరిజన గ్రామానికి సేవగా మారింది.
ఇదే నిజమైన అభిమానం…
ఇదే జనసేన వీరమహిళల సేవా స్ఫూర్తి.
చాలా లోతుగా వెళ్ళాడు....
ఎక్కడో కొండ గుట్టల్లో 15 km inside... సమాజానికి conectivity కూడా సరిగా లేని గిరిజన ప్రాంతం....వాళ్ళు కూడా పవన్ కల్యాణ్ గురించి చెప్పడం
#
After 100 years, roads reach remote villages - Manyam District 📍
Under JSP Chief and Deputy Chief Minister @PawanKalyan ’s leadership,
Janasena MLA @njayakrishnamla brought road connectivity to Marripaadu, Manyam district.
చాలా లోతుగా వెళ్ళారు ....పవన్ కళ్యాణ్ గారి Birthday సందర్బంగా ఎక్కడో కొండ గుట్టల్లో 15 km inside... సమాజానికి conectivity కూడా సరిగా లేని గిరిజనులతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మృదుల, హరీష్ గారు 🙏🙏
@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO
The man from KA brought Biriyani for all his coworkers on the occasion of Pawan Kalyan's Birthday which cost him ₹10,000. His salary is around 18,000. Fanism much beyond borders..
WE Karnataka people especially in the borders love him so much..
@PawanKalyan
Festivals come and go. Good infrastructure must stay.
Sri Pawan Kalyan garu securing an additional ₹100 crore ahead of Godavari Pushkarams is not just about preparing for pilgrims, ₹90 crore will build 111 rural road works covering nearly 141 km, with another ₹10 crore for safe drinking water.
This is the quintessential JanaSena approach: use every opportunity to create permanent value for villages.
Politics should leave behind assets, not just posters.
#PawanKalyanAneNenu