Telugu people in Tamil Nadu, Karnataka, Maharashtra, Odisha, Chattisgarh and every else in India. Please oblige by what SPB said for the coming census. Mark your mother tongue as Telugu and don't ignore this.
ప్రపంచం వైవిధ్యమైనది. నీకంటూ ఒక భాష, ఒక సంస్కృతి, ఒక ఐడెంటిటీ అనేది ఉండొచ్చు. దానికి ఎలాంటి భంగమూ కలగక్కర్లేదు. నువ్వు అభివృద్ధి చెందాలంటే, తెలివితేటలు, నైపుణ్యం పొందాలి కానీ, నీ రూపు మార్చుకోనక్కర్లేదు. ఈ ప్రపంచం నీకూ సొంతం. అందరికీ సొంతం.
ఇలా చెప్పనివన్నీ ముష్టి స్కూళ్ళే!
తెలుగులో మాట్లాడితే తప్పు, తెలుగువాడిగా ఉండడం తప్పు, తెలుగువాడిగా పుట్టడం తప్పు, తెలుగువాడిగా ఊపిరి పీల్చడం తప్పు. అన్ని బొ.లు మూసి ఇంగ్లీషులో మాట్లాడుతూ (విత్ అమెరికన్ యాక్సెంట్) బతుకు — లాంటి భయంకరమైన న్యూనతా భావాన్ని చిన్నతనం నుండే ఇలాంటి ముష్టి స్కూళ్ళు బుర్రలో నింపుతున్నాయి.
కొన్ని స్కూళ్ళు తెలుగుని సబ్జెక్టుగా చెప్పకపోతే, కొన్నేమో తెలు���ును ఒక భాషగానే చంపేస్తాయి. అది కూడా చాలా ఇన్నోవేటివ్‌గా. అలాంటి స్కూళ్ళలో భాష్యం స్కూళ్ళు ఒక భాగం.
తెలుగులో మాట్లాడితే అదేదో కాయిన్��ు ఇచ్చుకునే సిస్టం అంట, నెగిటివ్ మార్కులు, ఆ తర్వాత ప్రిన్సిపాల్ చేత తిట్లు అంట!
1893లో ఆంగ్లేయ సైనికుల బలాత్కార ప్రయత్నం నుంచి ఇద్దరు భారతీయ స్త్రీలను కాపాడి, ఆ ప్రయత్నంలో ప్రాణం కోల్పోయిన గొల్ల హంపన్న హత్య గురించి 2014 డిసెంబరులో నా తొలి వికీ పుట్టినరోజున వ్యాసం రాశాను. మీ పోస్టు చూసి అది గుర్తొచ్చింది @RayaIaseema
Just heard another Telugu film song promo with so-called Sanskrit phrasing full of formation errors. I don't understand the motivation behind using it incorrectly. It could be an 'anything goes' attitude, or maybe they just want to kill the grammar so badly in this way.
రక్షిత = రక్షింపబడిన/బడుతున్న(వాడు)
చూషక = నేను అర్థం చెప్పను
రంగ రంగ = రంగరంగా, శివుడి గుఱించి పాటలో ఎందుకిది?!
ప్రతిపదార్థం చెప్పాలనేంత బాధగానే ఉన్నా అన్ని పదాలకూ అర్థం కూడా లేనందున ఆ యత్నం చెయ్యను. (3/n)
https://t.co/CpydHMc35W - Can we please get people who can write meaningful lyrics or at least meaningful and relevant words which are real Sanskrit and not just something sounding like Sanskrit in Telugu films? This isn't the first! @MusicThaman@RaamAchanta@sreenuboyapati(1/n)
తెలుగు ఎంత అందమైనది, అన్నీ రెండక్షరాల పదాలే, కేవలం ఒక దీర్ఘంతో వేరు వేరు అర్ధాలు వచ్చేస్తున్నాయి. కొన్ని బాగా దగ్గరైతే ఇంకొన్నింటిని పొంతన ఉండకపోతే, ఇంకొన్ని పూర్తిగా భిన్న ధ్రువాలు. ఇదేదో మన భాష అని నేర్చుకోవడం కాదు కానీ, ఇది నేర్చుకుంటే మనసు, మెదడు వికసించటం ఖాయం.
అక్టోబర్ 21 - #సీమచరిత్రలోఈరోజు
ఇంత మంచి పెన్నతల్లి
ఎందు కెండి పోయెనో?
ఇంతమంది కన్న తల్లి
ఎందు కిట్లు మారెనో?
అంటూ రాయలసీమ కన్నీటి గాథను 'పెన్నేటి పాట' రూపంలో ప్రపంచానికి చాటిన సీమ సాహితీ రత్నం విద్వాన్ విశ్వం(మీసరగండ విశ్వరూపాచారి) గారి జయంతి #సీమకవులు
ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి గారు రచించిన తిరుపతి కథలు పుస్తకానికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహితీ పురస్కారం
తెలుగుల�� స్థానిక చరిత్రలపై వెలువడిన అత్యుత్తమ పుస్తకాలలో 'తిరుపతి కథలు' ఒకటి.
#సీమపుస్తకాలు
When will (our) local languages receive the boost/support that local companies are receiving?
Aren't languages like #Telugu , Tamil, Kannada "Made in India"? When will they be promoted by the private sector?
#gobilingual
Did you know ?
Early Telugu words like "Vepuru" & "Nagabu" appear in inscriptions from 2CE. Second pic highlights Telugu’s unique Ajanta/Achyanta/Achchu Anta (vowel-ending) nature amongst Indian languages.
Third pic Ehuvala Chamtamula using Talavara/Talvara (Village Head). Mahasenapati Kumara hailed as as "Eli (Elika) Ehavuladasam Takyasa",Most Efficient(Dakshasya) Dasa to Elika Ehuvala⚔️
This proves Telugu as an independent linguistic stream, with roots stretching back at least 2,500 years (conservative estimate).
Official Language of Two States 1 Union Territory and multiple shared Geographies 🔥
#Andhra #Telangana #Yanam #TFI #OG #Telugu #Epigraphy #History