కాపు కార్పొరేషన్ ఫలాలు. మీ భవిష్యత్ కూడా ఇలా ఉండాలి అంటే టీడీపీ కి ఓట్ వెయ్యండి. లేదూ బైక్ ల సైలెన్సర్లు పీకి డుర్ డుర్ అనిపిస్తూ గాలి తిరుగుళ్ళు తిరుగుదాం అనుకుంటే మీకు నచ్చినోళ్ళకి వేసుకోండి.
యాత్రః నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా - ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు ఆనందంగా ఉంటారని ఆర్యోక్తి!
అలాంటి స్త్రీకి ఈరోజు నడిరోడ్డుపై అన్నంతిని పరిస్థితి ఏర్పడింది!
#SaveAmaravati#SaveAndhraPradesh#447DaysOfAmaravatiProtests

గన్ కన్నా ముందు జగన్ వస్తాడని, జగన్ రీల్ హీరో కాదు రియల్ హీరో అని ప్రగల్భాలు పలికారు. కానీ రాష్ట్రంలో మహిళలపై ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే ఎక్కడున్నాడు మీ జ'గన్' అంటూ సూటిగా ప్రశ్నించిన మహిళ.
#APInUnsafeHands#APDeservesBetter
చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రేణుగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్దుకున్నందుకు దెందులూరు లో నిరసన వ్యక్తం చేసిన చింతమనేని ప్రభాకర్ గారూ కార్యకర్తలు నాయకులు..
గతంలో జగన్ రెడ్డిని విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఆపి ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడులను కోల్పోయి ఉండేది.
మరి ఇప్పుడు రేణిగుంట విమానాశ్రయంలో CBN ను ఆపడం ఎవరి కోసం? చంద్రబాబును ఆపడం వెనుక జగన్ భయం తప్ప మరో కారణం లేదంటున్నారు ప్రజలు
#CBNinChittoor