Only a student who sat more than 6hrs under the hot sun can understand how difficult the problems we are facing in #RGUKTBasar.8000 students demands should be resolved by the higher authorities ASAP @TelanganaCMO@KTRTRS @SabithaindraTRS @Collector_NML#VisitrguktBasar#RGUKT
We don't know what report you have received @SabithaindraTRS mam. We have shown our campus to @musharraf_ias sir when he visited our campus and he recorded every issue and assured us. We realised we are helpless when you said there are no issues in RGUKT Basar.
@KTRTRS
#IIITBasar సమస్యలు పరిష్కరించే ఉద్దేశం #KCR కి కానీ #KTR కి కానీ ఉంటే ఇంత పోలీస్ బందోబస్త్ ఎందుకు....విద్యార్థులను కలిసేందుకు వెళ్తే ఎందుకు అడ్డుకుంటున్నారు. ఎప్పుడు తప్పించుకున్నట్టు ఇప్పుడు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు ఖాబర్దార్ @trspartyonline
సర్కార్ (1/n)
#TheRealRGUKT
రాత్రి వర్షం విపరీతంగా వస్తున్నా కూడా వాళ్ల డిమాండ్స్ సాధించుకోవడం కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం #IIIT_BASARA విద్యార్థులు ధర్నాను కొనసాగిస్తూనే ఉన్నారు.✊✊
చదువులమ్మ సాక్షిగా 8000 మంది బిడ్డల ఉద్యమం !
ఎండల ఎండుతూ, వర్షంల తడుస్తూ చదువుకునేందుకు అవసరమయ్యే కనీస సౌకర్యాలు ఇయ్యమని వేడుకోలు — అవి అసలు ‘సిల్లీ’ అని సబిత గారి ఎక్కిరింపులు !
#VisitRGUKT#ConsiderRGUKT#KCRFailedTelangana
Vice Chancellor, the ultimate decision maker should stay in campus. There should be an hierarchical body and all the positions must be filled for proper administration of the campus.
Is this Silly?
#VisitRGUKT#ConsiderRGUKT#IIITBasar#RGUKTBasar
చివరిగా, గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి విశ్వవిద్యాలయ సందర్శన మరియు నిరంతర పర్యావేక్షణ జరిగేలా శాశ్వత ఉపకులపతి నియామకం జరగడం మా ప్రొటెస్ట్ యొక్క ప్రధానమైన లక్ష్యం.