Una familia se reunió para ver el Mundial pero acabaron descubriendo que el abuelo tenía un montón de páginas porno guardadas en el televisor
JAJAJAJAJAJA
🎬 Backrooms – Paid Premieres Advance Bookings Open Now!
Experience the mystery and suspense in stunning PCX HDR by Barco.
Book your seats today - https://t.co/qNnIJGXKft
Note - SDR Content
Wishing @IamJagguBhai aka Appalasoori from #Peddi the best ahead of the release. Your versatility as an actor adds a lot of value and strength to the film. We are sure that your finesse performance will be loved by all the cinema lovers.
@PeddiMovieOffl
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా...
- Maha Kavi’ Seshendra’
( An excerpt from Aadunikha MahaBharatham)
థియేటర్లకు గ్రేడింగ్ సిస్టమ్ ఎందుకు? అనేది ఎగ్జిబీటర్ల ప్రశ్న.
ఎందుకు పెట్టకూడదు? అనేది నిర్మాతల నిలదీత
కొన్ని సింగిల్ స్క్రీన్ల నిర్వహణ మరీ దారుణంగా ఉంది.
ఏసీలు సరిగా పని చేయవు, సౌండ్ సిస్టమ్స్ బాగోవు, సిట్టింగ్ ఘోరంగా ఉంటుంది.
టాయ్లెట్స్ కి అస్సలు వెళ్లలేం.
ఇవన్నీ ఎందుకు పరిగణలోనికి తీసుకోకూడదు?
అధునాతన హంగులతో ఉన్న మల్టీప్లెక్సుల్నీ, కొన్ని అద్వానపు సింగిల్ స్క్రీన్స్నీ ఒకేలా ట్రీట్ చేయమంటే ఎలా?
అన్ని హంగులూ ఉన్న సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. వాటికి మల్టీప్లెక్సులతో సమానంగా పర్సంటేజీ అడిగే హక్కు ఉంది. కానీ మిగిలిన థియేటర్ల మాటేమిటి?
థియేటర్ల నిర్వహణ, సౌకర్యాల్ని బట్టి గ్రేటింగులు ఇవ్వడంలో ఎలాంటి తప్పూ లేదు. నిర్మాతలు కూడా ఇదే అడుగుతున్నారు.
పర్సంటేజీ సిస్టమ్ కి ఒప్పుకోవాలంటే మాత్రం థియేటర్ల గ్రేడింగ్ కీ ఒప్పుకోవాల్సిందే అని నిర్మాతలు కూడా పట్టుపట్టే అవకాశం ఉంది.
#Tollywood