జీవితంలో ఎలాగైనా బ్రతకొచ్చు కానీ నిజాయితీగా.. ధైర్యంగా.. దేశం కోసం బ్రతకడం అన్నది Ultimate Living.. Serve The People.. Die for the Country.. Live Like a Legend..మేర భారత్ మహాన్🇮🇳🇮🇳..
ఈయన మాట్లాడుతూ ఉంటే పోకిరిలో @purijagan sir నాజర్ గారితో పలికించిన మాటలు గుర్తుకువచ్చాయి..
ఈ పాట లేని తెలుగింటి పెళ్లి ఉండదు.. ఈ పాట కోసం సినిమానే వదులుకోవడానికి సిద్దపడ్డ క్రియేటివ్ డైరెక్టర్ @director_kv గారికి ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు.. All the best for your #Rangamarthanda sir.. Hope this film bring back Vintage Krishna vamshi.. 💐
ప్రస్తుత పరిస్థితులు తలెత్తకూడదని రాష్ట్రవిభజన సమయంలో , రాష్ట్ర విభజన ఆపలేమని ఇరు రాష్ట్ర ప్రయోజనాల కోసం హైదరాబాద్‌ని Union Territory చేయాలని ,సిమాంధ్రకు అన్యాయం జరుగుతుందని ఇలాంటప్పుడు వాటి ప్రయోజనాలకోసం పోరాడాలని, సోంత ప్రభుత్వాన్ని వ్యతిరేకించి అడిగిన ఎకైక వ్యక్తి చీరంజీవి గారు
మనం ఇప్పుడు చదవగలిగితే తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు :
కన్యాశుల్కం – గురజాడ అప్పారావు
మహాప్రస్థానం – శ్రీశ్రీ
ఆంధ్ర మహాభారతం – కవిత్రయం
మాలపల్లి – ఉన్నవ లక్ష్మినారాయణ
చివరకు మిగిలేది – బుచ్చిబాబు
అసమర్థుని జీవయాత్ర – గోపీచంద్
అమృతం కురిసిన రాత్రి – దేవరకొండ బాలగంగాధర తిలక్
This kiddo acted in #RRR as childhood #NTR role.
His fav actor : @IAmVarunTej
Watch out his love towards My Demi God #MegaStarChiranjeevi
Age is a number.... 6 years to 60+ years mostly inspired n loves #Chiru
* కలియుగం ఎలా ఉంటుంది.
కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు.... కృష్ణ భగవానుని సమాధానం.
ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు.
శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి
ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాం.👍
1. మత్స్యపురాణం
2. కూర్మపురాణం
3. వామన పురాణం
4. వరాహ పురాణం
5. గరుడ పురాణం
6. వాయు పురాణం
7. నారద పురాణం
8. స్కాంద పురాణం
9. విష్ణుపురాణం
10. భాగవత పురాణం
11.అగ్నిపురాణం
12. బ్రహ్మపురాణం
13. పద్మపురాణం
14. మార్కండేయ పురాణం