@RapperPandit@PMOIndia@AshwiniVaishnaw Modi sweeps the new Nobel Prize,
"PM Modi Puraskar" in
Economics: For Demonetisation.
Health: For Covid Massacre
Literature: For Bal Narendra
Science: For Gas Se Gold invention
Peace: For Stopping Ukraine War
⛔ వైఎస్ రాజశేఖర్ రెడ్డి - పోయాడు కాబట్టి గొప్పొడా.. ? ⛔
YSR అంటే ఆరోగ్యశ్రీ,
YSR అంటే 108
YSR అంటే ఫీ రియంబుర్స్మెంట్
YSR అంటే తోపు తురుము...
అని ఎలివేషన్లు ఇస్తున్నప్పుడు..
YSR అంటే అవినీతి..
YSR అంటే హత్యా రాజకీయాలు,,
YSR అంటే వ���ధ్వంసం..
YSR అంటే బంధు ప్రీతి...
అని నిజాలు కూడా చెప్పాలి కదా...
👉👉 అధికారంలో ఉండగా రాజశేఖరరెడ్డి చేసిన విధ్వంసం ఒకసారి గుర్తు చేస్తున్నాను..
▪️ చుక్క నీరు కూడా పారించకుండా,, జలయజ్ఞం పేరుతో లక్షల కోట్లు ప్రజాధనాన్ని తన బినామీ మేఘా సంస్థకు దోచి పెట్టాడు..
▪️ రాజకీయాల్లోకి తన ఫ్యాక్షన్ గ్యాంగుని తీసుకొచ్చి.. 90కి పైగా తెలుగుదేశం నాయకులను హత్య చేయించాడు...
▪️ ఓబులాపురంలో మైనింగ్ మాఫియా సృష్టించి.. దేశ సహజ వనరులను అడ్డంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడు..
▪️ తన అనుయాయులకు లబ్ధి చేకూర్చడానికి, ఎరువులు, విత్తనాల కొరత సృష్టించి,, 5 వేల రైతులు ఊరితాళ్లకు వేలాడి ఆత్మహత్యలు చేసుకునే స్థితి కల్పించాడు..
▪️ అతని ధనదాహం వల్ల రాష్ట్రం కరువు బారిన పడితే,, సోంపేట,, ముదిగొండలో రోడ్డెక్కిన రైతుల గ���ండెల్లో తూటాలు దింపి,, పొలాల్లోకి రైతుల రక్తం పారించాడు..
▪️ ప్రకాశం జిల్లాలో బినామీ కంపెనీ వాన్-పిక్ పేరుతో రైతుల భూములు లాక్కుని, వందల మంది రైతుల కుటుంబాలను రోడ్డుపాలు చేశాడు..
▪️ అతని కమీషన్ కాకృత్తికి, పంజాగుట్టలో ఫ్లైఓవర్ కూలి, 70 మంది శిధిలాల కింద పడి ఛిద్రం అయ్యారు..
▪️ సుండ��ర్ పవర్, భారతీ సిమెంట్, బ్రాహ్మణి స్టీల్,, ఓబుళాపురం గనులు అంటూ.. కొడుక్కి రాష్ట్ర వనరులు అప్పనంగా దోచి పెట్టాడు..
▪️పోలవరం కోసం భూసేకరణ పేరుతో 30 గ్రామాల ప్రజలను పరిహారం కూడా ఇవ్వకుండా తరిమేసి,, 4 వేల కోట్లు మట్టి వ్యాపారం చేశాడు...
▪️కాకినాడలో SEZ పేరుతో, అనంతపురం, శంషాబాద్‌లలో లేపాక్షి భూముల పేరుతో వందల మంది రైతుల భూములు లాక్కుని, వాళ్ళ కుటుంబాలను వీధిన పడేలా చేశాడు..
▪️తన అవినీతి దా���ానికి వైజాగ్ నుండి Volkswagen, నెల్లూరు నుండి ఎరువుల కంపెనీ, హైదరాబాద్ నుండి ఎన్నో IT పరిశ్రమలు పారిపోయాయి..
▪️ అసైన్డ్ భూములు అమ్ముకునే చట్టం తీసుకొచ్చి, వందల ఎకరాల దళితుల భూములు ఆక్రమించుకున్నాడు..
▪️చివరికి,, ఆంధ్రుల ఇలవేల్పు,, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారి ఏడుకొండలను కూడా కొల్లగొట్టాలని ప్రయత్నించాడు...
✅ మనిషి చనిపోతే మాత్రం... ఆ విధ్వంసం చరిత్ర మాసిపోతుందా.... ?? ✅
#YSRLivesOn
#HBDYSR
ప్రజల సొమ్ము పందికొక్కులాగా మెక్కిన చచ్చి బ్రతికిన మహానుభావుడు
ఎంత సొమ్ము ఉన్న సొంత భార్య, కొడుకు, కూతురు సుఖము లేకుండా ఉన్నారు
అలాంటివాడిని రైతు బాంధవుడు అని రుద్దతున్నారు ఏమి దరిద్రం ఈ తెలుగు ఆంధ్రకి 🙇♂️🙇♂️
@Addictedtomemez 2009 congress vote share in AP districts after one term - 38.93%
2019 TDP vote share in AP after one term - 39.17%
మహా మేత కి జై!!
జనాల డబ్బు విచ్చలవిడిగా తగలే��ే రోగం దేశానికి అంటించిపోయాడు.
For A Aa movie , Trivikram planted 500 acres of corn just for the film because he did not want to CGI the farm in.
After filming, he turned it around and sold the corn and made back profit for the budget.🙏🙏