Kadu ra sun pictures odu Ani ni alludini cheskuntu Kooda vadi prestigious and highest budget movie lo Ani ni music director ga teeskokapovadaniki reason enti??
Rajini's only indirect success was 1996 because his voice echoed people's sentiments.
In 1998, he voiced for DMK for Loksabha which ADMK comfortably won.
Got gangbanged by Maangas.
There is no 'If' in politics.
Either you have the balls to enter or not.
Stop eating eggs, eggs tinadam valla protein kana posion ha ekkuva avuthudi body loo,low quality eggs ni chesthunaru,eggs consume cheyadam maneyadi best
Thank you so much 🙏 @PawanKalyan garu
జన సైనికుల వీర మహిళల ఆవేదన ను అర్ధం చేసుకుని కార్య చరణ కి అనుమతి ఇచ్చినందున కు ఆ జన్మాంతం ఋణపడి ఉంటాము 🙏
👇👇👇
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై అత్యంత ముఖ్యమైన గమనిక!!
ఎన్డీయే (NDA) కూటమి పొత్తు ఒప్పందం ప్రకారం:
👉 జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో 50% స్థానాలు.
👉 జనసేన పార్టీకి బలమైన ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో 30% స్థానాలు.
👉 కూటమి ఒప్పందానికి అనుగుణంగానే అభ్యర్థులకు బి-ఫారాలు (B-Forms) జారీ చేయబడతాయి.
నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజే (అక్టోబర్ 18) ఆఖరి రోజు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులైన అభ్యర్థులందరూ తక్షణమే తమ నామినేషన్లను దాఖలు చేయవలసిందిగా కోరుతున్నాము.
@JanaSenaParty@PawanKalyan
ఒకరు 2014 లో అనుకున్నట్టు పార్టీ మారిపోయి ఉంటె ఆయన కి మంచి తర్వాత ఆ ప్రాంతం ముందులాగానే ఉండేది . కొడుకు అడ్డం వల్ల ఆగిపోయింది . అది కాస్తా లాస్ట్ కి తను yrs గా మూటకట్టుకొని చెడ్డ పేరు పాపాలు ఒక 7-8yrs లో మూటకట్టుకున్నారు . ఇప్పుడు ఇంక hopeless stage అయిపొయింది . One bad decision!
ఏబీవీ, నల్లమోతు తదితరులు చేస్తున్న రాజకీయ పోరాటాన్నీ, వారు లేవనెత్తుతున్న ప్రశ్నలనీ ఎదుర్కొనే ధైర్యం, నిజాయితీ ఒక పార్టీ నాయకులకీ లేదు వారి గడీ కూలీలకీ లేదు. వారికున్న ఆశల్లా ఎలాగోలా వీరినీ డా. జేపీ, వీవీ లక్ష్మీనారాయణల గాటన కట్టేయటం. మీ బానిస మనస్తత్వాలకి అంతకన్నా ఏమి తోస్తుంది?