First day first show I went this film 🔥🔥this scene 🥵🥵 last re entry bgm 💥💥when I seat in theatre near sound box my ears was 🥵🥵 this scene was injected my body that stylish walking pawan kalyan 🔥🔥
AP రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్ల కు ఇవ్వనున్న గౌరవ వేతనం
5,000 రూపాయలుకు గాను ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్లు
ఆన్ లైన్ చేసుకున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1)అనంతపురం.......... 643
2)చిత్తూరు................. 693
3)ఈ. గోదావరి.......... 5662
4)గుంటూరు............. 4292
5)కడప...................... 527
6)కృష్ణ.......................4376
7)���ర్నూల్...................1019
8)ప్రకాశం................... 2495
9)నెల్లూరు.................. 1580
10)శ్రీకాకుళం................. 839
11)వైజాగ్.....................2114
12)విజయనగరం......... 1320
13)వెస్ట్ గోదావరి........... 4328
మొత్తం. --------------------
29, 880
---------------
ఈ 13 జిల్లాల అఫ్రూవల్ కలెక్టర్ గారిచే అయిపోఇంది.
వచ్చే 7 రోజులలో అకౌంట్ పడే అ��కాశం
నెలకు 29,880×5000=14,94,00,000. (14 కోట్ల 94 లక్షలు) ఇది ప్రభుత్వం కేవలం క్రైస్తవపాస్టర్ లు గా అప్లై చేసుకున్న వారికి ఇస్తున్న మొత్తం. ఇక ముల్లాలు, మౌల్వీలు, కాజాలు ఎంత మంది ఉన్నారో వాళ్ళ లెక్క వేరుగా ఉంటుంది.
ఇది మన ప్రభుత్వం ఘనత, అసలు వీళ్ళు రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తున్నారని గవర్నమెంట్ వీరికీ ఇంత డబ్బు పంపిణీ చేస్తుందో ఎవరికీ అంతుబట్టని విషయం.
అదే మనం గుడికి వెళ్తే..
పార్కింగ్ కి టికెట్
దర్శనానికి టికెట్
ప్రదక్షిణలకు టికెట్
పాదరక్షలకు టిక్కెట్
ప్రసాదానికి టికెట్
తలనీలాలకి టికెట్
అర్చనకి టికెట్
హరతికి టికెట్
బొట్టుకి టికెట్
బోణంకి టికెట్
కొబ్బరికాయ కొడతానికి టికెట్
కోరికలు కోరుతానికి టికెట్
ఇవన్నీ ఒకెత్తు ఐతే మనం హుండిలో వేసే సొమ్ముతో
బతికే జీతగా��్లు భక్తులతో దురుసు ప్రవర్తనలు,
తోసేయ్యడాలు, చిరాకులు, చీదరింపులు..
ఈ ప్రభుత్వాలు హిందువుల దగ్గర దొబ్బి జెరుసలేం,
మక్కాలకి సబ్సీడీలు.
మరి వీళ్ళందరికీ రాజ్యాంగం ప్రకారం SC హోదా తీసివేయాలి కదా మరి 🤔🤔🤔
జై శ్రీ రామ్! 🙏🙏🙏
శ్రీ రాము భక్తులకు శుభవార్త! అన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన అనంతరం, ఈరోజు బ్రహ్మముహూర్తంలో ఆకివీడులోని పురాతన రామాలయాన్ని పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా, పాత శిథిలాలయాన్ని తొలగించి, నిర్మాణానికి అనుగుణంగా నేలను చదును చేసే పనులను ప్రారంభించాము.
ఈ సందర్భంగా రామాలయ పునర్నిర్మాణానికి తమ విరాళాలతో సహకరించిన ప్రజలకు, ఆకివీడు మున్సిపల్, రెవిన్యూ అధికారులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, పోలీస్ అధికారులకు, డీఎస్పీ, ఆర్డీఓ, జిల్లా ఎస్పీ, కలెక్టర్ గార్లకు శ్రీ రామ ఆలయ సమితి తరపున నా హృదయ పూర్వక ధన్యవాదాలు. 🙏🙏🙏
CHHATRAPATI SAMBHAJI MAHARAJ
👉🏽Prolonged suffering (several weeks)
👉🏽Blinding with hot irons; nails pulled; skin flayed (salt sprinkled on wounds); tongue/limbs mutilated (using Wagh Nakh); public humiliation in clown attire
👉🏽Repeated offers to convert to Islam or surrender
👉🏽Ended with beheading
JESUS
👉🏽Intense but shorter ordeal
👉🏽Beatings, savage flogging (flesh torn by bone/metal whip), crown of thorns, mocking as fake king, forced to carry cross, then crucifixion (nailed wrists/feet, slow death by asphyxiation and shock)
👉🏽Stripped naked, spat on, ridiculed
One's death gave birth to Christianity and other remained a devotee of Shakti!
సృష్టిని నడిపించేవాడు వరాహ నరసింహ స్వామి.. ఆయనే సత్యం .. మా పేజీని అభిమానించి ఫాలో అయ్యేవారు మేము అభిమానించి ఫాలో అయ్యేవాళ్ళు అందరూ ఆయన ఒక్కడే సత్యం ఆయన మాత్రమే దైవం అని మనస్ఫూర్తిగా నమ్ముతున్న వాళ్లే.. ఆయన ఆశీస్సులు మీకు అందరికీ కలగాలని కోరుకుంటూ..