@narendramodi@PMOIndia@rashtrapatibhvn @VPSecretariat @SCRailwayIndia@rajnathsingh Requesting to all please take serious actions against aspirants who are involved in today's protest across the nation, serious action means arrest them first by finding in CC Cameras,
I am confident that all the aspirants between 18 to 22 age groups use their efforts, skills, knowledge and strength to recover public property and involve them in the process of making new rail coaches, cleaning the roads and railway stations.
@ttdsevaonline@ttd_seva Respected Sir నేను 14 జనవరి 2022 కి ఒక డైరీ బుక్ చేసాను.. నాకు ఇంతవరకు నేను బుకింగ్ చేసిన డైరీ సమాచారం రావడం లేదు. బుక్ చేసేటపుడు 7 రోజులలో వస్తుంది అని చెప్పారు కానీ ఇవాళ 21 జనవరి ఇంతవరకు రాలేదు దయచేసి నేను బుక్ చేసిన డైరీ తొందరగా డెలివరీ చేయగలరు
Respected sir @KTRTRS@KTRoffice@KTR_News@SonuSood my friend elder son on ventilator in Nilloufer hospital Hyd suffering with brain/lungs disease. Doctors said his condition is very critical Kindly help to child sir🙏🙏
Please contact
Madugula Ramesh
+919989145961
@KTRTRS కుటుంబ పెద్ద కుటుంబ అవసరాల కోసం బయటకి వెళ్లి వివిధ రకాలుగా కష్టపడి ఇంటికి తిరిగి వస్తాడు, ఈ క్రమంలో ఎంతో మందిని కలవాల్సి వస్తుంది. అలా ��క కుటుంబ పెద్దకి ఏమైనా అయితే ఆ కుటుంబ పరిస్థితి ఏమిటో, అతని ద్వారా కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితే ఎలా ఉంటది ఒకసారి అలోచించండి.#lockdown21
20-25 రోజులు lockdown అమలు చేసి ప్రతి కుటుంబానికి మే నెల 10 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించండి. ఈ 10 వెల రూపాయల సహాయాన్ని. నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఆధార్ అనుసంధానం చేసి తిరిగి ప్రభుత్వానికి చెల్లించే విదంగా ప్రణాలికను రూపొందించండి.. ప్రాణాలు పోతే తిరిగి రావు సారు.
Respected sir @KTRTRS దయచేసి రాష్ట్రం మొత్తం కఠినంగా ఒక 20 to 25 రోజుల పాటు locdown అమలు చేయండి. ఈ కరోన మహమ్మారి నుండి ప్రజలను కాపాడండి. ప్రజల మంచి కోసం చేసే ప్రతి పనిలో ప్రజల సహకారం ఎపుడు ఉంటది.. 20 to 25 రోజుల lockdown నష్టాన్ని తిరిగి పన్నుల రూపంలో భర్తీ చేయండి.
@KTRTRS@Collector_PDPL@balkasumantrs నమస్కారం మా సమస్య తీరని కారణంగా సోమవారం రోజు మా కుటుంబం మొత్తం ఉదయం 10.30 గ. లకు అంతర్గా0 ఆఫీస్ దగ్గర ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం,
జై తెలంగాణ జై జై తెలంగాణ...
Watched an impressive spy movie in Telugu after a long time. #Goodachari is refreshingly different worth watching & a solid team effort. Take a bow @AdiviSesh & the entire team 👍