ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా NDA కూటమి బలపరచిన @JanaSenaParty అభ్యర్థిగా శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు ఘన విజయం సాధించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
#APLocalBodyElectionsResults
పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కనకరాజు సూరి గారు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని, @JanaSenaParty అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సూచనల మేరకు ఈరోజు ఆయనను పరామర్శించి, త్వరగా కోలుకోవాలని, త్వరలోనే మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి రావాలని తెలియజేయడం జరి���ింది.
ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఎన్నికల్లో జనసేన జోరు! 🔥
కూటమిలో జనసేనకు 40.1% సీట్ల వాటా ప్రతిపాదన!! 🚩
💥 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ప్రాతినిధ్యంపై కీలక ప్రతిపాదన!
@JanaSenaParty#APLocalBodyElections
మీ రాకతో మా గ్రామానికి పండుగ వచ్చింది
* మీరు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం క్షేమంగా ఉంటుంది
* బాట బాగాలేనప్పుడు మా ఊరికి ఆటోలు, అంబులెన్సులు లేవు
* మీ రాక మా గ్రామాల అభివృద్ధికి అతిపెద్ద ముందడుగు
* మాటా మంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రివర్యులతో గిరిజన గ్రామాల ప్రజలు
* సమస్యలు వివరించిన వెంటనే పరిష్కరించేందుకు శ్రీ @PawanKalyan గారి భరోసా
‘మీరు రాక ముందు అడవి మధ్యన ఉండే మా బతుకుల్లో వెలుగులు లేవు.. మీరు రాక ముందు మా గ్రామాలకు రోడ్లు లేవు.. అంబులెన్సులు, ఆటోలు లేవు.. మీ రాకతో మా గ్రామాలకు పండుగ వచ్చింది. మీరు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం క్షేమంగా ఉంటుంది. ముఖ్యంగా మా గిరిజన గ్రామాలు మరింత క్షేమంగా ఉంటాయం’టూ రాకోట గ్రామంలో జరిగిన మన ఊరు మాటా మంతి కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు తమ సమస్యలు చెప్పుకొన్నారు. ఉప ముఖ్యమంత్రివర్యుల రాక తమ గ్రామాల అభివృద్ధికి అతిపెద్ద ముందడుగని అభిప్రాయపడ్డారు.
•మా రియల్ లైఫ్ హీరో మీరు : శ్రీమతి కుర్ల కృష్ణవేణి, రాకోట
శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు ��్వీకరించక ముందు రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. మీరు మా సమస్యలు గుర్తించి పరిష్కరించారు. మీరు మా రియల్ లైఫ్ హీరో సర్. మీ రాక మాకు జీవితాంతం గుర్తుంటుంది.
•చీమగండి, కాకవాడ మధ్య రోడ్డుకు మరమ్మతులు చేయించండి : శ్రీమతి గంగాభవాని, వేములకొండ
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి రావడం మా అదృష్టం. మా గ్రామానికి వెళ్లే మార్గంలో రోడ్డు పాడయ్యింది. చీమగండి, కాకవాడ గ్రా���ాల మధ్య రోడ్డుకు మరమ్మతులు చేయించాలని వేములకొండ గ్రామానికి చెందిన శ్రీమతి కృష్ణవేణి అనే మహిళ కోరారు. తక్షణం స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
•రాకోటకు భారతదేశ చిత్రపటంలో చోటు కల్పించండి : శ్రీ కుర్ల బాలకృష్ణారెడ్డి, రాకోట
350 మంది జనాభా కలిగిన రాకోట గ్రామం వేములకొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. మా గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తించి, భారతదేశ చిత్రపటంలో మాకంటూ ఓ చోటు కల్పించండి. ఈ అంశంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. అడవితల్లిబాట కార్యక్రమం ప్రారంభో��్సవానికి వచ్చిన సందర్భంలో ఉప ముఖ్యమంత్రివర్యుల చిన్న కుమారుడు అగ్నిప్రమాదానికి గురైనా, ప్రజల సమస్యకే ప్రాధాన్యతనిచ్చి కార్యక్రమాలు పూర్తి చేసి వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి పాలనా దక్షతకు గిరిపుత్రులు ధన్యవాదాలు తెలిపారు. రాకోట గ్రామ పెద్ద శ్రీ సోమిరెడ్డి తమ గ్రామ సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. పాము కాటు విషం అందుబాటులో ఉంచాలని కోరగా, యాంటీ స్నేక్ వెనం డోసులు అప్పటికే అందుబాటులో ఉంచినట్టు ఉప ముఖ్యమంత్రివర్యులు తెలియజేశారు.
•గ్రామం మొత్తం కలియదిరుగుతూ.. రోడ్లు పరిశీలించి...
మాటా మంతి కార్యక్రమానికి వచ్చే ముందు రాకోట గ్రామం మొత్తం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలియదిరిగారు. గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లు పరిశీలించి, షోల్డర్స్ తక్కువ ఎత్తులో ఉండటాన్ని గమనించి సరిచేయాలని అధికారులకు ఆదేశించారు. శ్రీమతి చెదలవాడ విజయలక్ష్మి అనే మహిళను పలక���ించి గ్రామస్తుల వృత్తి, వివరాలపై ఆరా తీశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు వేయలేదని చెప్పగా, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే విత్తనాలు అందించే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. మాటా మంతి కార్యక్రమం అనంతరం గ్రామంలోని 40 మంది యువకులకు వాలీబాల్, క్రికెట్ కిట్లు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రోడ్లు చాల బాగున్నాయి.. ఎక్కడో దిగువ స్థానంలో ఉన్న పంచాయతీ రాజ్ శాఖ ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది..! - శ్రీ @KChiruTweets గారు
#PawanKalyanAneNenu
Dear @adipudi365 అన్న 11 ఏళ్లుగా మీ ప్రయాణాన్ని దగ్గరగా చూస్తున్నా..పార్టీ కోసం మీరు పడిన కష్టం,వ్యక్తిగతంగా ఎదుర్కొన్న ఇబ్బందులు & నిబద్ధతకి గుర్తింపు రావడం సంతోషంగా ఉంది
తిరుపతి పార్లమెంట్ ప్రెసిడెంట్ సపోర్ట్ టీమ్ సభ్యుడిగా నియామకం మరిన్ని ఉన్నత అవకాశాలకు నాంది కావాలి..
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ ప్రమాదవశాత్తూ మరణించిన అమలాపురం నియోజకవర్గం బెండమూరులంక గ్రామానికి చెందిన జనసైనికుడు రోళ్ళ ప్రేమ్ కుమార్ గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఈరోజు రూ.3.5 లక్షలు ఆర్థిక సహాయం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారి చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇందులో అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ శ్రీ అనిశెట్టి స్వామి రూ.2.5 లక్షలు, భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ పంచకర్ల సందీప్ రూ.50 వేలు, రామచంద్రాపురం నియోజకవర్గ��నికి చెందిన శ్రీ డేగల నాగేంద్ర రూ.50 వేలు అందించారు.
ఈ సందర్భంగా రోళ్ళ ప్రేమ్ కుమార్ గారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
REGISTER AS A VOTER FOR GRADUATE MLC ELECTIONS
Warangal - Khammam - Nalgonda Graduate Constituency
JanaSainiks, graduates and eligible voters are requested to register as voters for the upcoming Graduate MLC Elections, as per the notification issued by the Election Commission of India.
DATES:
• Voter Registration Starts: 28th September 2026
• Last Date for Application: 6th November 2026
• Final Voters List Publication: 30th December 2026
DOCUMENTS REQUIRED:
1. Original Degree Certificate — Provisional / Final Memo / Convocation Certificate
2. Passport-size Photograph
HOW TO APPLY:
Eligible JanaSainiks and graduates can apply online through the official Telangana Chief Electoral Officer website:
https://t.co/vuNbRjjFl3
IMPORTANT NOTE:
Even those who voted in the previous Graduate MLC Election must register afresh to be included in the new voters list.
JanaSainiks make sure you register and encourage every eligible graduate around you to register too..
On behalf of the @JanaSenaParty and Hon’ble Deputy CM Sri @PawanKalyan garu, I appreciated and congratulated Sri Sanku Krupa Rao, a proud son of Venkatapuram Village, Mylavaram Constituency, at the JanaSena Party office today for his remarkable achievement.
He won the Gold Medal and Best Overall Lifter title at the Commonwealth Powerlifting Championship in Canada, lifting an outstanding 757 kg in the Under-83 kg category.
His achievement is a matter of pride for our state and our people. Wishing him continued success and many more victories ahead.
2009 యువరాజ్యం సమయం నుంచి శ్రీ @PawanKalyan గారి మీద అభిమానంతో, @JanaSenaParty కోసం పనిచేస్తున్న కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన జనసైనికుడు శ్రీ అచ్యుతరాయుడు గారి కుటుంబానికి NRI జనసేన UK బృందం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని నా చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
తోటి జనస��నికుడి కుటుంబానికి అండగా నిలిచిన NRI జనసేన UK బృందానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు.
@JanaSenaParty @JANASENA_UK
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదిన వేడుకల సందర్భంగా బైక్ ర్యాలీలో ప్రమాదవశాత్తూ మరణించిన పి. గన్నవరం నియోజకవర్గానికి చెందిన జనసైనికుడు అడపా మల్లేష్ గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఈరోజు రూ.4.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది.
అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ జనసైనికుడు శ్రీ అనిశెట్టి స్వామి గారు రూ.2.5 లక్షలు, పి. గన్నవరం ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ @GiddiJSP_ గారు రూ.1 లక్ష, అయినవిల్లి మండల అధ్యక్షులు శ్రీ రాజేష్ పోలిశెట్టి గారు రూ.50 వేలు, రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన శ్రీ డేగల నాగేంద్ర గారు రూ.50 వేలు అందించారు.
తోటి జనసైనికుడి కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. మల్లేష్ గారి కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను.
@JanaSenaParty@JSPShatagniTeam
The passing of legendary Indian actor, National Award-winning artiste, and Padma Shri awardee Sri Nana Patekar Ji, is deeply painful. Over four decades, he brought extraordinary depth and authenticity to every role, from comedy to emotional, and from intense drama to the finest shades of human emotion, leaving an indelible mark on Indian cinema.
Beyond his remarkable contribution as an actor, his work as a social worker and his commitment to serving society will also be remembered with great respect.
I convey my deepest condolences to his family, loved ones, colleagues, and countless admirers.
Om Shanti.
#NanaPatekar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పల్లెలను ప్రగతి పథంలో నడిపిస్తూ మూడో విడత పల్లెపండుగ 3.O కార్యక్రమానికి నాంది పలుకుతూ, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో పల్లెపండుగ 3.O కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
#PallePanduga #APTowardsGramaSwaraj