ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 25 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసిన సంధర్భంగా ఈ రోజు కుప్పం లో నందు సేవా జ్యోతి యాత్ర చెయ్యడం జరిగింది.
#25YearsofSeva
PVN Madhav
Madhukar Nukala
BJP Andhra Pradesh
BJP Chittoor District
Jagadeeswaranaidu Bjp
విక్సిత్ భారత్
ఎల్లప్పుడూ దేశమే ప్రథమం
గుజరాత్ నుండి దేశవ్యాప్త ప్రజా జీవితానికి
ప్రజల ఆశయాలు నా ప్రయాణానికి ప్రేరణ -నరేంద్ర మోదీ ఏళ్ల ప్రజా జీవితం
సేవా ప్రయాణం | 2001 - 2026 25 ఏళ్ల ప్రజా సేవా ప్రయాణంలోని ముఖ్య ఘట్టాలు, కార్యక్రమాలు మరియు అభివృద్ధి అంశాల సమాహారం.
ప్రజా సేవ పాలన
రెండు రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా కుప్పంకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తులసినాథ్ గారు స్వాగతం పలికారు. సోమవారం ఉదయం తుమ్మసి హెలిప్యాడ్ చేరుకున్న ముఖ్యమంత్రి గారిని.. తులసినాథ్ గారు, మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ కార్యక్రమంలో
ఎస్సీ విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా
నేషనల్ ఫెలోషిప్ ఫర్ SC స్టూడెంట్స్ (NFSC)
SC విద్యార్థుల జాతీయ ఫెలోషిప్ (NFSC)
ఉన్నత విద్యలో ముందడుగు వేయాలనుకునే అనుసూచిత కులాల (SC) విద్యార్థులకు పరిశోధన, విద్యాభ్యాసానికి ఆర్ధిక సహకారం అందించే కేంద్ర ప్రభుత్వ
పంచాయతీ రాజ్ గ్రామ
గ్రామంలోని భౌగోళిక వివరాల మ్యాపింగ్
అభివృద్ధి ప్రణాళికలకు డేటా ఆధారం
మీ గ్రామ మౌలిక సదుపాయాల గుర్తింపు
ఆ పారదర్శకమైన, ప్రజా కేంద్రిత పాలన
గ్రామ పంచాయతీ నా గ్రామం నా అభివృద్ధ
బలమైన పంచాయతీలు సమృద్ధి గ్రామాలు సశక్త భారతంఖచ్చితమైన గ్రామ డేటా
సమగ్ర ప్రణాళిక
గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా కుప్పం బస్టాండ్ సమీపంలో రక్తదానం కార్యక్రమం ద్వారా జన్మదిన వేడుకలు జరుపడును కావున కుప్పం ప్రజలు కూటమి నాయకులు బిజెపి అభిమానులు కార్యకర్తలు విద్యార్థులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల
ప్రతి ఇంటా వెలుగులు నింపిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి శ్రేయస్సు కోరుతూ, సెప్టెంబర్ 17న వెలిగించనున్న
“ఆశీర్వాద దీపం”పై ప్రత్యేక గీతం
#AashirwadKaDiya#SevaSankalpAbhiyan
ప్రధాని శ్రీ Narendra Modi గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న సాయంత్రం 6–7 గంటల మధ్య ప్రతి ఇంట్లో ‘ఆశీర్వాద దీపం' వెలిగిద్దాం!
25 ఏళ్ల ప్రజాసేవకు అంకితమైన మన నరేంద్రుడికి మన ఆశీస్సులు, మద్దతు తెలియజేద్దాం.
#సేవా_సంకల్ప_అభియాన్#సేవా సంకల్ప అభియాన్
#AshirwadKaDiya
మీకు - తెలుసా?
జల్ జీవన్ మిషన్లో 24.80 ລ້ మహిళలకు తాగునీటి నాణ్యత పరీక్షలపై శిక్షణ ఇవ్వబడింది.
ఫీల్డ్ టెస్ట్ కిట్లు (FTKలు)
గ్రామాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి నాణ్యతను పరీక్షిస్తూ, సురక్షితమైన తాగునీటిని అందించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్వారు.
ప్రతి ఇంటికే
వినియోగదారులకు ఊరట..
ఉల్లిపాయలు కేవలం
₹35/- కేజీ
నాణ్యతతో పాటు అందుబాటు ధరలో ఉల్లిపాయలు
రైతు నుంచి... వంటింటి వరకు సరసమైన ధర ప్రతి ఇంటికి ఆనందం
నాఫెడ్ బజార్ & మొబైల్ వ్యాన్లు NAFED
ఉల్లిపాయలు 35 NAFED
తాజా ఉల్లిపాయలు @₹35/-kg
NAFED
ఉల్లిపాయలు ₹35/-
రైతుల నుండి నేరుగా సీకరణ
ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, ప్రధానమంత్రిగా 12 ఏళ్లు.. మొత్తం 25 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్న నరేంద్ర మోదీ గారికి 140 కోట్ల మంది భారతీయుల తరపున జన్మదిన శుభాకాంక్షలు.
దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన మోదీ గారి జన్మదినం సందర్భంగా, సెప్టెంబర్ 17న ప్రతి ఇంటా ఒక ఆశీర్వాద దీపం వెలిగించి ఆయనను ఆశీర్వదించండి.
— ప్రముఖ సినీ నటులు శ్రీ బ్రహ్మానందం గారు
#SevaSankalpAbhiyan #AshirwadKaDiya
మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతిని మనం"ఇంజినీర్స్ డే"జరుపుకుంటున్నాము.నేడు వారిని స్మరించుకోవడం అంటే ఒక వ్యక్తిని మాత్రమే స్మరించుకోవడం కాదు,భారతదేశాన్ని శాస్త్ర,సాంకేతిక,పారిశ్రామిక శక్తిగా తీర్చిదిద్దాలన్న వారిస్వప్నాన్ని గుర్తుచేసుకోవడం మనందరి బాధ్యత.
"కష్టపడి పనిచేయాలి,
SUSHASAN VIKAS VIKSTE BHARAT
25 ఏళ్ల ప్రజాసేవకు ప్రగతి పథం
ప్రధాని మోదీ గారి సేవా ప్రయాణం వికసిత్ భారత్ వైపు అడుగులు
జనసేవ • వికాసం - విశ్వాసం
2001 గుజరాత్ - ఆవిర్భావం
ప్రజాసేవకు నూతన అధ్వాయం
గుజరాత్ ప్రజా సంక్షేమం శితా సుపరిపాలనకు
పునాది గుజరాత్ 2003 బాధ్యతల స్వీకారం
మీ జీవితంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోయి, చేపట్టిన ప్రతి పనిలో విజయం లభించాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు!
Dr ఎన్ఎస్ తులసినాథ్
కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్
రోస్కో డైరెక్టర్
పంట నుంచి ప్రపంచ మార్కెట్ల వరకు
విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు కొత్త దిశ
ముడి వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతుల నుంచి ప్రాసేడ్జ్ & విలువ అధారిత ఉత్పత్తుల వైపు భారత అడుగులు
మరింత విలువ, ఉజ్వల భవిష్యత్తు
రైతు ఉత్పత్తి
మన దేశపు సారవంతమైన భూముల్లో నాణ్యమైన పంటలు
ప్రాసెసింగ్ & విలువ