@TelanganaCMO సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో మొట్టమొదటిగా సీఎం రేవంత్ రెడ్డి గారి వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి ఫోటోతో గడప పూజ చేసిన దంపతులు
@revanth_anumula తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సార్ గారి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు శ్రీ కాజాజు శివ స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలి ఆ స్వామి వారిని వేడుకుంటున్నా.
@ncbn నమస్కారం సార్ తూ పుకారి. శ్రీనివాస్ వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా గతంలో వేములవాడ తెలుగుదేశం పార్టీపట్టణ కార్యదర్శిగా పనిచేసిన నాతో ఎంఏ నసీర్. పొలాస నరేందర్ .రఘు. సుదర్శన్ యాదవ్ తో పని చేశా 6. తేదీన తిరుమల దర్శనం కు వస్తున్నాం సార్ మాకు అకామినేషన్ దర్శనం లెటర్ ఇప్పించగలరు
@ncbn నమస్కారం సార్. నేను తూపుకారి శ్రీనివాస్ వేములవాడ నేను మీ అభిమానిని నాకు తిరుమల దర్శనం . వసతి గదికోసం ఒక సిఫారసు లెటర్ ఇప్పించగలరు. టి శ్రీనివాస్ వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా 505302
@Tela నమస్కారం నేను తూపు కారి శ్రీనివాస్ వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా సెప్టెంబర్ 9న 2024 మరియు ఫిబ్రవరి నెలలో 2025 సీఎంఓ ఆఫీసు సీఎం రిలీఫ్ ఫండ్. జర్నలిస్టుల ఇండ్ల స్థలం కోసం అర్జి పెట్టుకున్నాను దీనిపై స్పందించి సిరిసిల్ల కలెక్టర్ ఆదేశాలు ఇవ్వగలరు
nganaCMO
@ncbn నమస్కారం సార్. నేను మీ శ్రేయోభిలాషి. శ్రీనివాస తూపుకారివేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా. మా నలుగురు కుటుంబ సభ్యులు త తిరుమల వెళ్లడానికి సిఫారస్లెటర్ ఇవ్వగలరు 9247196093