@FJP4INDIAA Guys I'm gonna post a flyover video and it's located at one of the major juctions in hyd,, guess cheyandi adhi ye area noo , miku prize 🏆 lu istha correct guess chesthe ☺️😀
ఏండ్ల తరబడి ఫ్లైఓవర్లు పెండింగ్…
బీజేపీని ఆడుకున్న జెన్-జీ యువత 🔥
పెండింగ్ ఫ్లైఓవర్ల పేరిట తెలంగాణ బీజేపీని ఆపుతామంటున్న నెటిజన్లు!
ఏమీ లేని ఆకు.. ఎగిరెగిరి పడినట్లు.. తెలంగాణకు అమిత్ షా వచ్చి వెళ్ళగానే, ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ పోస్ట్ చేసిన తెలంగాణ బీజేపీ.
దీంతో తెలంగాణలో కేంద్రం నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు, పదుల సంఖ్యలో పెండింగ్లో ఉన్న పలు ఇతర ప్రాజెక్టుల పేర్లతో జెన్-జీ నెటిజన్లు అకౌంట్లను క్రియేట్ చేసి.. బీజేపీని కిందామీద పడేసి ఆడుకున్నారు.
ఒక్క రూపాయి పని చేయకుండా..
తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ సన్నాసులకు గట్టి షాక్ ఇచ్చిన తెలంగాణ యువత!
This is crazy stuff! 😂😂😂
The fun these Pending Flyover/ Projects handles are having in Telangana Twitter-verse ever since Home Minister Amit Shah’s visit and that tweet from BJP Telangana is epic
Superb stuff guys, whoever you are…absolute massacre 🔥
Recent Amitshah Rally Telangana lo BJP ki Plus avvadam pakkana pedithey pending projects anni bayataki vachayi the way Telangana yuvatha created the saterical accounts with project name it is really appreciable, good job guys keep continuing.
Aa fan wara kantey ivi chaala better