BJP Leader says he will make Bindi and Bangles compulsory if they come to power.
A week ago a POCSO accused came out on bail to murder 6 including the survivor, her family and his own two kids. Crimes against women and kids are at an all time high.
Pasi bidda ninchi dead body varaku, Rapes compulsory ga jarugutunnattuvanti desham lo bottu compulsory bangles compulsory anta.
Rape aithe - ammayi di thappu ani samajam lo enno mandhi videos pedtu rapists ki support chestuntaaru.
But Bottu Bangles are compulsory.
Revanth Reddy’s Political
journey 👇🏻🐕
- ZPTC with the help of BJP
- MLC with the help of Congress
- first time as MLA with the help of TRS Alliance.
- Anti Telangana Stand
- Vote for note case.
- Land encroachments
- Congress Party
- CM of Telangana by paying crores of rupees to Congress High command.
- Remembered as worst CM of Telugu states ever witnessed !!
Your inspiration is Hitler!
Your assassination agency is HYDRAA!
You worship dictators and brag about demolitions.
Of course, people of Telangana knew. Thanks for clarifying it to the entire nation.
We were not as intelligent as you, Revanth!
So, we modeled our governance on Dr. B.R. Ambedkar's Constitution, Mahatma Gandhi's vision, and Professor Jayashankar's dream.
అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2.
అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి... 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం జూన్ 2.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినదించి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన పర్వదినం జూన్ 2.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి కేసీఆర్ నాయకత్వంలో నాంది పడిన చారిత్రక సందర్భం జూన్ 2.
కేసీఆర్ దళం 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరులో కానీ, తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి హోరులో కానీ తెలంగాణ అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసింది.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో, ప్రజల గొంతుకుగా నిలవడంలో కేసీఆర్ దళం ఇప్పుడు పనిచేస్తుంది.. మున్ముందూ పనిచేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ..
ప్రజలకు సేవ చేయడానికి మరొక్కసారి పునరంకితమవుదామని కేసీఆర్ దళమంతా ప్రతినబూనుదాం..
విద్రోహ శక్తుల నుండి
మన తెలంగాణను కాపాడుకుందాం.
తెలంగాణ అమరవీరులకు జోహార్లు 💐
జై కేసీఆర్ ✊
జై తెలంగాణ ✊
గౌరవ ఆంధ్రా DCM పవన్ కళ్యాణ్ గారు,
మీ పార్టీని ఎవరు ప్రశ్నించినా, మీ జనసేన కుక్కలు మరియు మీ ఫ్యాన్స్ వారి అమ్మ, పెళ్లాం, పిల్లలు అని కూడా చూడకుండా తిడుతున్నారు.
తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను చాలా నీచంగా అవమానిస్తున్నారు.
నీకు మొన్న ముడ్డీలో సర్జరీ అయ్యి అడ్డం పడితే, నీకు ఆశ్రయం ఇచ్చింది తెలంగాణలో ఉన్న నీ ఇల్లే అని మర్చిపోకు.
రేపు ఆంధ్రాలో మళ్లీ జగన్ మోహన్ రెడ్డి గెలిస్తే, మీరంతా వచ్చి దాక్కునేది మా తెలంగాణలోనే అని కూడా మర్చిపోకండి.
మీ కుక్కల కొడుకులను కంట్రోల్ చేసుకోకపోతే, మీ @JanaSenaParty జాతి నీ మొత్తం పడబెడతాం.
#Telangana
Yavadra Edhi edit chasindhi 😂🤣🤣🤣 in between happy birthday to late ex cm of AP, please stop comparing him with God, telugu jathi athmaguravam....etc.it is cringe promax majority doesn't feel that way 🔥❤️🙏🙏🙏🙏 he is just human.
బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ విషం చిమ్ముతున్న మహా న్యూస్ దిగజారుడుతనానికి ఈ యూట్యూబ్ పోల్ ఒక నిలువెత్తు నిదర్శనం!
ప్రజా నాయకుడు @RSPraveenSwaero గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, ఆయన పిల్లలను లాగి పబ్లిక్ పోలింగ్ పెట్టడం అత్యంత నీచమైన చర్య.
ఇప్పటికైనా ఆ పోస్టును వెంటనే తొలగించాలి, RSP గారికి క్షమాపణ చెప్పాలి..
లేదంటే మా తెలంగాణ ప్రజలు మీ చానల్ వద్దకు మల్లొకసారి రావాల్సి ఉంటుంది.
Absconding❗️
Bandi Bhageerath, son of Union Minister of State for Home Affairs Bandi Sanjay and an accused in a POCSO case, is reportedly absconding.
If anyone has information about his whereabouts, please inform the nearest police station.
#BetiBachaoFromBJP
The recent POCSO case involving Bandi Bhageerath, son of Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar Garu, has deeply disturbed me.
I strongly believe the #POCSO Act was created to make sure every minor girl gets justice no matter what.
Power, position, influence or status should never come in the way. Every girl deserves equal justice under the Constitution and the law.
Cases involving minors need real urgency, transparency and accountability. Any delay, silence or selective action only damages public faith in the justice system.
This is not about politics or personalities. Truth must come out and justice must prevail.
I sincerely hope the investigation and every legal procedure is carried out with urgency, fairness and transparency, free from any pressure or influence.
#Justice must not only be done but also seen to be done, proving once again that no one is above the law.
@TelanganaCMO@TelanganaCOPs@TelanganaDGP@CPHydCity