పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్సీ తరపున జరుపుతున్న ఈ నేతాజీ గ్రంథ సమీక్షా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
దాదాపు 20కి పైగా పుస్తకాలు రాసిన వ్యక్తి శ్రీ @mvrsastry గారు. పుస్తక పఠనం అంతరించిపోతున్న సమయంలో ఆయన ఇలా గొప్ప పుస్తకాలు రాయడం గొప్ప విషయం - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
మాతృభాషను, నదులను రక్షించుకొనే కార్యక్రమా���ికి మన నుడి - మన నది అనే పేరు శ్రీ @mvrsastry గారు సూచించారు - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
Here's the hashtag:
👉 #8YearsOfJANASENA
ఏరు దాటగానే (ఎన్నికలు గెలవగానే) తెప్ప తగలబెట్టే (ప్రజా సమస్యలను గాలికి వదిలేసి) రాజకీయ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులను ఎదురుకొంటూ ఒక మార్పు కోసం సాగిన ఈ ఎనిమిది ఏళ్ళ ప్రస్థానాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ...
సాంప్రదాయ రాజకీయాల్లో మంచి మార్పు తీసుకురావాలనే గొప్ప ఆశయం,
సామాన్యులకు సైతం రాజ్యాధికార��� అందించే దిశగా సాగుతున్న ప్రయాణం,
వ్యక్తిగత దూషణలు, కుటిల రాజకీయాలు ఆపలేవు..!!
#8YearsOfJANASENA