Get ready Sena!!!📢
Trend Alert 💥
Spread the Word🔃
Topic: Criminal Politicians
Beware of criminals
Time: 6:30pm Saturday (15 Feb 2020)
Stay Tune for Tag @SenaVoice🎤
#JSPWeekEndTrends
ఈరోజు అరిలోవ జనసేన యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ టాస్ వేసి ప్రారంభించడం జరిగింది. ఈ సంద్భంగా పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు నివాళి అర్పించడం జరిగింది.
దేశం కోసం,దేశ రక్���ణ కోసం,దేశ ప్రజల భవిష్యత్తు కోసం..కన్నవాళ్లను,కన్న బిడ్డలను విడిచి ప్రతికూల వాతావరణంలో అత్యంత ప్రమాదకరమైన స్థితిలో అనునిత్యం పోరాడుతున్నారు మన సైనికులు..
గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా దాడిలో ప్రాణ త్యాగం చేసిన వీర సైనికులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను..
దేశ��� కోసం,దేశ రక్షణ కోసం,దేశ ప్రజల కోసం గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా దాడిలో ప్రాణ త్యాగం చేసిన అమర వీరులకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు భీమిలి జనసేన పార్టీ ఆఫీస్ లో ఘన నివాళులు అర్పించేందుకు జనసైనికులు అందరూ హజరు కావాలి కోరుకుంటున్నాను.
జై జవాన్
జై హింద్
ప్రభుత్వాలకి కనువిప్పు కలిగేలా, ప్రజలకి మీ సమస్యలు ఎంత తీవ్రమైనవో తెలిసేలా చేసేందుకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేద్దాం.
ప్రత్యేకంగా చేనేత కార్మికులకు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేద్దాం.
- జనసేనాని శ్రీ @PawanKalyan గారు
#JSPForNewAgePolitics
రాష్ట్రములో పరిశ్రమలు లేక ఉద్యోగాలు లేక..కో���్ల మంది జనాలు పక్క రాష్ట్రాల్లో బెంగుళూరు చెన్నై హైదరాబాద్ లలో ఇదొక ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉన్నారు ..
జగన్ తీసుకున్న 75% ఉద్యోగాలు స్థానికులకే నిర్ణయం వల్ల ఇప్పుడు పొరుగు రాష్ట్రాలు కూడా అదే బాట పట్టాయి..తెలుగోళ్ళని తరిమేస్తున్నాయి..!
Help Vinayak recover from Neurocysticercosis.
He has been suffering from this disease for the past 3 years. Now his family is in need of financial help for his latest medical checkup.
A/C No : 62493750685
IFSC CODE : SBIN0021374
RT & Spread
అందరు రాజకీయనాయకుల్లాగా మాటలు చెప్పి చప్పట్లు కొట్టించుకోడానికి రాలేదు
నెరవేర్చని హామీలిచ్చి ఓట్లు దండుకోడానికి రాలేదు.
చాలా చిత్తశుద్దితో మీ సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకే వచ్చాను
మీరు పడుతున్న కష్టాలు మీ బిడ్డలు పడకూడదు అందుకోసమే జనసేన ఈరోజు ఇక్కడ ఉంది.
చేనేత కార్మికుల కష్టాలు చాలా ప్రత్యేకమైనవి.
ప్రభుత్వాలకి కనువిప్పు కలిగేలా
ప్రజలకి మీ సమస్యలు ఎంత తీవ్రమైనవో తెలిసేలా చేసేందుకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేద్దాం
ప్రత్యేకంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేద్దాం
- ఎమ్మిగనూరులో జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు
తెలుగింటి ముద్దుబిడ్డ, తొలి మహిళా గవర్నర్, తరగని విలువల రాజకీయ వేత్త, తన ఆంగ్లభాషా ప్రావీణ్యంతో స్���తంత్ర్య కాంక్ష, సామాజిక స్పృహ పెంచే రచనలు చేసిన రచయిత్రి, మన భారత కోకిల
శ్రీమతి.సరోజిని నాయుడు జన్మదినాన్ని స్మరిస్తూ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
#SarojiniNaidu