1. 2011లో ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లా మేంద్కీ గ్రామంలోని దళిత కుంటుంబంతో రాహుల్ గాంధీ భోజనం.
2. 2016లో మధ్యప్రదేశ్ లోని మౌ జిల్లా భారాగాన్ గ్రామంలోని దళిత కుంటుంబంతో రాహుల్ గాంధీ భోజనం.
3. 2018లో ఉత్తర ప్రదేశ్ లోని దళిత కుంటుంబంతో రాహుల్ గాంధీ భోజనం.
4. 2023లో ఢిల్లీలోని తన నివాసంలో దళిత వ్యక్తితో రాహుల్ గాంధీ భోజనం.
ఇక్కడ చర్చించాల్సింది, దళితుడితో రాహుల్ ఏ టేబుల్ మీద కూర్చుని అన్నం తిన్నారని కాదు, ఆ దళిత కుటుంబాల్లో ఏం మార్పు తీసుకువచ్చారని.
ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ఇలా వారి దరిద్రంతో రాజకీయాలు చేయడం తప్పితే.. వారి కోసం ఏమైనా పీకారా అని చర్చించాలి.
రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు. ఇందులో కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు ఈ దేశాన్ని పాలిచింది. అయినా దళితులతో కలిసి భోజనం చేయడం ఇప్పటికే వింతే. ఈ దరిద్రానికి 90% బాధ్యులు ఈ గాంధీ కుటుంబమే..
ఈయన ముత్తాత నెహ్రూ నుంచి తండ్రి రాజీవ్ గాంధీ వరకు.. ఒక్కసారైనా వారి గురించి ఆలోచించి ఉంటే.. ఈరోజు దళితులతో కూర్చొని భోజనం చేయడం వార్త అయ్యేది కాదు.
దళితులు దరిద్రంలోనే ఉండాలి,
వాళ్లను కొట్టి చంపుతూనే ఉండాలి,
వారిపై రేపులు చేస్తూనే ఉండాలి
మేం అప్పుడప్పుడు వచ్చి ఇలా ఫొటోలు దిగాలి.
గాంధీ కుటుంబం ఎప్పుడూ ఇలాగే ఆలోచిస్తుంది.
రాహుల్ గాంధీ ఆ వారసత్వాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారు.
ప్రొ.చింతకింది ఖాసీం-2
నిన్న మొన్న సడన్ గా వార్తల్లోకి వచ్చి ముఖ్యమంత్రి #KCR ను గాఢ నిద్ర నుండి లేపి, ఆయన రాతి గుండెను ‘సెలెక్టివ్’ గా కరిగించిన తాడ్వాయి ఊపా(UAPA) కేసులో నిందితులుగా ప్రొ. హరగోపాల్‌తో పాటు SC-మాదిగ వర్గానికి చెందిన ప్రొ. ఖాసీం, మరెందరో బహుజన వర్గాలకు చెందిన పేదలున్నరు, ఆదివాసీలు కూడా ఉన్నరు. వీళ్ల పేర్లను కావాలని KCR బయట పెట్టడం లేదు. నిరంతరం పేద వర్గాలను భయంలో ఉంచి వారిని లొంగదీసుకునే ఒక సాధనం ఈ రహస్య FIR.
ముఖ్యమంత్రి గారి గుండెను జాగ్రత్తగా ప్రత్యేక చొరవ తీసుకొని కరిగించిన మేధావులెవరో నాకు బాగా తెలుసు. ఆ మేధావులకు కొన్ని స్వార్థ ప్రయోజనాలుంటయి. అవి ప్రగతిభవన్‌కు అపాయింట్మెంటు, అపుడపుడు ఎర్రతివాచీ స్వాగతం(Red Carpet Welcome), విందులు, VC పోస్టులు, MLC సీట్ల రూపంలో ఉంటయి. ఈ మేధావులు అపుడపుడు సీఎం గారిని కీర్తిస్తూ ‘నమస్తే’ మరియు టిష్యూ న్యూస్ కు రాస్తుండాలి, చిలక పలుకులు పలుకుతూ ఉండాలి. ఇక గుట్ట మీద చిత్రమయి ఆర్ట్ గ్యాలరీ జైలులో ‘సారధి’ బ్యారక్ లో బందీ అయిన కోకిలమ్మల దండు ఉండనే ఉన్నది. Quid Pro Quo లాంటిదన్న మాట.
అసలు విషయమేందంటే ఇక్కడ,SC/ST/BC ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మౌనం. ఎక్కడ పోయిండ్రు మొయినాబాదు ఫాంహౌసు పులి బిడ్డలు?? బీయస్పీ మీద, బెహన్జీ మీద ఊరికినే నోరు పారేసుకునే నల్లమల పులిబిడ్డ ఎందుకో ప్రొ. ఖాసీం విషయంలో మూగబోయి తోక ముడిచింది? ఎందుకు రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు, అసదుద్దీన్, తమ్మినేని, కూనంనేని లకు ఈ దళిత-ఆదివాసులపై జరుగుతున్న అన్యాయాలు కనిపిస్తలేవు? కనిపించవు కూడా.
అందుకే తెలంగాణ ప్రజలారా,
ప్రొ. ఖాసీంకు, సంధ్య, సోయం చిన్నయ్యలాంటి పోరాట యోధులు, మరెందరో అమాయకులకు న్యాయం జరగాలంటే మన బహుజనరాజ్యం రావాలి. ఒక బహుజనుడే ముఖ్యమంత్రి (CM) కావాలి. వడ్డించే వాడు మన వాడే కావాలి. గుర్తుంచుకోండి మనం వందకు 90 మందిమి ఉన్నం. మన ఓట్లను మన పార్టీకే వేసుకుందాం.
తక్షణ కర్తవ్యం:
మనం ప్రతి పల్లె, గూడెం, బస్తీ, తోగు,తండా, గేరి, పేట, కాలనీ, సందులకు తిరిగి ఈ ఘోరమైన అన్యాయాన్ని వివరించి మన పార్టీకి భారీగా ఓటెయ్యాలని చెప్పి సామూహిక తీర్మానం చేయాలి. ఇట్ల ఎన్నికల దాకా ప్రతి వారం మన ఇష్ట దేవతల మీద ప్రతిజ్ఞ చేస్తూ మన బహుజన రాజ్యం కోసం పూజలు, ప్రార్థనలు, దువాలు చేస్తనే ఉండాలె. మన బిడ్డలపై కేసీఆర్ -మోడీల కూటమి చేస్తున్న దోపిడీని తెలపడానికి ఏ వేదికను కూడా వదలకండి. సోషల్ మీడియాలను వాడడం మరవకండి.
ఇక తెలంగాణలో రాజ్యాంగ వ్యతిరేక, బహుజన వ్యతిరేక, మాఫియా ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా నిద్ర పోయేది లేదు. 👊
This upcoming Ballot War must be one sided. Bahujans vs Others. Bahujans must win. We have no option.
Jai Bhim.
#BSP4Equality #BSP4Justice
मध्य प्रदेश(जिला विदिशा) के लेटरी तहसील ग्राम गौंसिन्ध में जातिवादी मानसिकता के दबंगों ने दलितों पर हथियारों से हमला किया और औरतों के साथ भी अभद्रता किया लेकिन दुर्भाग्य है की अभी तक FIR भी दर्ज नहीं की गई।कई लोग हॉस्पिटल में भर्ती है।@DGP_MP@ZeeMPCG
@RaoKavitha Madam,
మా వడ్లు రైస్ మిల్లు వారు damage అయ్యాయని వాపస్ పంపించడం జరిగింది. ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దయచేసి మీరన్న మాకు సహాయం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. మా రైతుల గోస పట్టించుకోండి🙏🙏🙏
తెలంగాణలో బహుజన రాజ్యంలో మైనారిటీలతో సహా అన్ని పీడిత వర్గాలకు రిజర్వేషన్ కోటాలను జనాభా నిష్పత్తి ప్రకారం పెంచుతాం. రాష్ట్రంలో మత/కుల విద్వేషాన్ని నూరిపోసే వ్యక్తులను/సంస్థలను నిషేదిస్తం. విడదీసే బీజేపీ కావాల్నో, కలిపే బీయస్పీ కావాల్నో నిర్ణయించుకోవలసింది ప్రజలే. #BSP4Equality
నిరుద్యోగులు, university విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరు
SDF కూడా ఈ దీక్ష లో పాల్గొంటుంది
TSPSC సభ్యల రాజీనామా చేసేంత వరకు పోరాటం ఆగదు
సీఎం గారు సభ్యులను చైర్మన్ ను రాజీనామాలు అడగాలి
నిరుద్యోగులకు నష్ట పరిహారం ఇవ్వాలి
आज राजस्थान में समाजवादी पार्टी के प्रदेश अध्यक्ष श्री मुकेश यादव जी ने अपने हज़ारों समर्थकों के सपा का दामन छोड़कर बी॰एस॰पी॰ की विचारधारा में पुरी आस्था और विश्वास रखते हुए बी॰एस॰पी॰ में सम्मलित हुए।बाबा साहेब के सपनो को पूरा करने के लिये एक मज़बूत सिपाही बनेंगे। जय भीम जय भारत
@lakdikapool metro station mid night 2:30 am, one of auto driver behavior was very rood..scolding the passenger s. @TelanganaCOPs please take action on him...
CM గారు ఎంత దారుణంగా మీరు తెలంగాణ లో విద్య ను కావాలని ధ్వంసం చేస్తున్నారు.
మన రాంక్ 28 రాష్ట్రాలలో కిందనుండి 7రాంకా ? దేశం లోని అన్ని పెద్ద రాష్ట్రాలలో మనమే చివరి రాంక్
సిగ్గుపడాలి కదా !
మన ఊరు మనబడి లో 7268 కోట్లు అని చెప్పి కనీసం 300 కోట్లు కూడా ఖర్చుపెట్టలేదు పోయిన ఒక్క సం లో
मध्य प्रदेश में अमृतकाल का जंगल राज है।कानून बेबस है। क्योंकि कानून की रक्षा करने वाले अब गुंडो की रक्षा करते हैं।कमजोर वर्ग पर अत्याचार की दास्तान लिखी जाती है।कानून के द्वारा कानून का राज BSP ही ला सकती है । जय भीम जय भारत
తెలంగాణ రాష్ట్రం లో 6392 ప్రభుత్వ బడులలో ఒక్క టీచర్ 5 తరగతులు పాఠాలు చెబుతారు
దేశంలో సగటున సింగల్ టీచర్ బడులు 10 % ఉంటె తెలంగాణలో 21 % ఉన్నాయి
ఇంతే స్థాయిలో ఒక్క రూమ్ ఉన్న బడులు ఉంటాయి
@KTRBRS మీకు పట్టవా బాస్?
మనం ఇంత పేదరికంలో ఉన్నామా KCR సారూ ? @TelanganaCMO
DGP Office కు ఫిర్యాదు చేయడానికి వస్తే ఈ నిరుద్యోగ బిడ్డలను అరెస్టు చేసి గోల్కొండ స్టేషన్ కు తరలించిండ్రు! ఇంతటి నిరంకుశ పాలనకు కారకుడైన #KCR ను గద్దెదించాల్సిందే. #ReduceLongJumpStandards
राजस्थान में मूंछ रखने पर जीतेन्द्र मेघवाल की हत्या, पानी का घड़ा छूने पर इन्द्र मेघवाल की हत्या, कार्तिक भील की हत्या हुई क्या भारत जोड़ो यात्रा में राहुल गांधी जी को इनके घर नहीं जाना चाहिए था क्या ?
~ सांसद रामजी गौतम @ramjigautambsp