గుడిపల్లి మండలం జ��.భిమనపల్లి గ్రామంలో షర్మిల - అంజి ల వివాహ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నాకు డాక్టరెట్ వచ్చిన కారణం గా.. గౌరవనీయులు. MLA జారే ఆదినారాయణ గారిని మర్యాద పూర్వకంగా కలవడం. MLA గారు శాలువా కప్పి సన్మానం చేసి అభినందించడం జరిగింది.....