నా పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా రాజ్యసభ సభ్యులు @MPsantoshtrs అన్న గారి సూచన మేరకు మొక్కలు నాటడం జరిగింది..
#GreenIndiaChallenge#harahaitohbharahai @TrsNarender
మీరు నాపై చూపే ప్రేమకు దన్యుడను..జీవితాంతం మీకు రుణపడి ఉంటాను అన్నా..మీ ప్రేమ నాపై ఇలాగే కలకాలం కొనసాగాలని ఆశిస్తూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మీకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను..
సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు మోటర్లను ఆన్ చేసిన అధికారులు.. మొదలైన కాళేశ్వరం ఎత్తిపోతలు. ప్రాజెక్టు పరిధిలోని జలాశయాలన్నింటినీ నింపేందుకు మొదలైన కార్యాచరణ.
#KaleshwaramProject
అందరి చూపు హైదరాబాద్ వైపే..
కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందంజలో ఉండటం గర్వకారణం.
తొలి టీకా హైదరాబాద్ నుంచే వస్తుందని ఆశిస్తున్నా.
మీ నిరంతర కృషి వల్లే ఇది సాధ్యమవుతోంది జినోమ్ వ్యాలీ సదస్సులో మంత్రి @KTRTRS గారు
Many happy returns of the day to MLA @NannapaneniNar1 garu who is celebrating his birthday today.
May you be blessed with peace, good health and long life in public service.
Request you to plant few saplings to celebrate your birthday in a remarkable way.
#GIC 🌱🌱🌱
దీని కోసం రక్త పాతం జరగలేదు,
దీని కోసం విద్వేషాలు పెరగలేదు,
ఇది మేము కట్టుకుంటున్న అధ్భుతం
మన రాష్ట్రం, మన దైవం దైవం ,
త్వరలో ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రం
మన యాదాద్రి లక్ష్మీనరింహస్వామివారి ఆలయం
తెలంగాణ ఆధ్యాత్మిక చిహ్నం !
@KTRTRS
వరంగల్ తూర్పు శాసనసభ్యులు శ్రీ నన్నపునేని నరేందర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐
Birthday greetings to Sri @TrsNarender, MLA, Warangal East.
@MPsantoshtrs @PSReddyTRS
ఎన్నో వందల సంవత్సరాల కల అయిన అయోధ్యలో రామమందిరం కట్టడానికి రేపు భూమి పూజ కార్యక్రమం జరగడం, అది చూసే అవకాశం రావడం అదృష్టం.
ఇదే సందర్భంలో రామమందిర నిర్మాణానికి బీజం పడిన బాబ్రీ కూల్చివేతకు సహకరించిన తెలుగు బిడ్డ #పివినర్సింహారావు గారిని గుర్తు చేసుకోవాలి.
#pvnarasimharao#Ayodhya
IT & Industries Minister @KTRTRS visited the facility of Biological E in @GenomeValley today. He interacted with the management team and staff. Biological E MD Mahima Datla and Telangana Life Sciences & Pharma Director @ShakthiNagappan were present.