ప్రతిష్టాత్మక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ( టిస్ ) సలహా మండలి సభ్యులుగా నన్ను టిస్ చైర్మన్ రామదొరై నియమించారు. 1964 సంవత్సరంలో టిస్ ను గ్రేడ్ వన్ డీమ్డ్ యూనివర్సిటీగా కేంద్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. యూజీసీ నిధులతో టిస్ నిర్వహణ సాగుతోంది.
Congratulations to Sri Vinod Kumar Boianapalli sir on being appointed as Advisory council member of Prestigious Tata institute of social sciences (TISS)@vinodboianpalli
ప్రతిపక్షాల దుష్ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టండి - పార్టీ శ్రేణులకు శ్రీ @KTRTRS పిలుపు
ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఓటరు నమోదు ఇంఛార్జీలతో ఈరోజు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన శ్రీ కేటీఆర్..https://t.co/zTxq0I1OR4
కేసీఆర్ గారి కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతుగా చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీని చింతకుంట లోని శాంతినగర్ నుండి ప్రారంభించడం జరిగింది
జై కేసీఆర్.... జై కేటీఆర్.... జై గంగుల కమలాకర్
గొప్ప నటుడు జయప్రకాష్ రెడ్డి గారు హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నటనంటే ఆయనకు ప్రాణం. అటు వెండితెరపైన, ఇటు స్టేజ్ నాటకాలలోను పోషించిన పాత్రలకు ప్రాణం పోసిన నటుడాయన.
ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాను. RIP..