నింగి నేల నీరు ఈ గాలి..,
నీడై తోడై నీతో ఉండాలి..,
���ీకు ఎప్పుడూ మంచి జరగాలి అని కోరుకుంటున్నా అక్క..,🙌🏻
తెలంగాణ ఆడబిడ్డ చెడు కోరుకునేవాళ్ళం కాదు అందులో మేము దేవుడిలా బావించే కేసీఆర్ గారి కుమార్తె మీరు..,ఆ పని ఎన్నటికీ చేయం 💯
మేము ఎప్పటికీ మీ చెడు కోరుకోము.., అట్లా��ే లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న నాయకుల, కార్యకర్తల చెడు మీరు కోరుకోకండి 🙌🏻
మీరు మాట్లాడే మాటలు,మీరు చేసే చేష్టలు కేవలం మీ కుటుంబ సభ్యులకే ఇబ్బంది కలిగించడం కాదు పార్టీని నమ్ముకున్న లక్షలాది జీవితాలకి ఇబ్బంది కలుగుతుంది .., దయచేసి అది ఆలోచించండి 🙌🏻
నానా మాటలు పడి.,చాలా కష్టపడి పార్టీకోసం పని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు .., దయచేసి వాళ్ళందరి గురించి ఆలోచించండి..,
మ���్మల్ని మా పార్టీని ఇలా ఒదిలేయండి ఇక.., మా కష్టం ఎదో మేము పడ్తం..
ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు,నానా అవస్థలు పడుతున్నారు,గోసపడుతున్నారు,నరకం అనుభవిస్తున్నారు ఇవ్వన్నిటినుండి బయటపడాలంటే బిఆర్ఎస్ పార్టీ రావాలని లక్షలాదిమంది కార్యకర్తలు,కోట్లాదిమంది ప్రజలు ఎదురుచూస్తున్నారు..,వాళ్ళందరికీ ఇప్పుడు కేవలం బీఆర్ఎస్ పార్టీ,కేసీఆర్ గారు మాత్రమే వాళ్ల ఆశ.., దాన్ని దెబ్బతీయకండి అక్క @RaoKavitha 🙌🏻👏🏻
మీరు సంతోషంగా,ప్రశాంతంగా ఉండండి మమ్మల్ని ఉంచండి 🙏🏻
మేడిగడ్డపై కుట్రలు జరిగాయి అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి.
500 సంవత్సరాల్లో ఎన్నడూ రాని 29 లక్షల క్యూసెక్కుల వరద 2022లో గోదావరికి వచ్చింది. అప్పుడు కూడా మేడగడ్డకు ఏం కాలేదు, అంత వరదను కూడా మేడిగడ్�� తట్టుకొని నిలబడింది.
కానీ 25 వేల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు పిల్లర్లు కుంగింది అంటే అనుమానం వస్తుంది.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
మల్లిగాన్నీ ఉతికి ఆరెసిండు 🔥🔥
కవితపై సభ్య సమాజం అంగీకరించలేని భాష మల్లన్న మాట్లాడటం మంచిది కాదు...
మోదీ ఏమైనా ఎస్సీ కులానికి చెందిన వాడు కాదు కానీ...
SC ఉప కులాల వర్గీకరణ విషయంలో మోడీ భారీ బహిరంగ సభ పెట్టిండు... మద్దతుగా చేయటం మంచి పద్ధతి...
అలాగే బీసీ కులాల కోసం 42% రిజర్వేషన్ల కోసం కవిత బీసీలతో కలిసి ఉద్యమాన్ని నడిపితే తప్పేం ఉంది..
పెద్దాయన జోక్యం లేకపోతేనే..ఇది
చిన్న కుదుపు రా మీకు.. పచ్చ హమ్మాస్
పెద్దాయన జోక్యం తో జరిగేవి మీరు తట్టుకోలేరు..
ఔకాత్ తెలుసుకొని మేసులుండ్రి పచ్చ మీడియా..
తెలంగాణ 3.0 ఉద్యమానికి ఆద్యం పోయకుండ్రి..
బల్మిట్ట సర్కిల్ ల బట్టల్ ఊడదీసి కొడ్తం..!!
Shocked & saddened by the untimely demise of Jubilee Hills MLA Sri. Maganti Gopinath garu - A true people’s leader with a kind heart & commitment to public service.
Deepest condolences to his family & followers.
#OmShanthi🙏
పదవీకాలం ముగిసిన చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రజల్లోనే ఉండాలి... ప్రజలకు అందుబాటులో ఉంటే ఫలితం దక్కుతుంది - కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, ఇటీవలే పదవీకాలం ముగించుకున్న మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లకు తెలంగాణ భవన్ లో ఆత్మీయ సన్మానం.
నాడు తెలంగాణ తల్లికి అవమానం,
నేడు తెలంగాణ చెల్లికి అవమానం.
ఇదేనా ప్రజా పాలనంటే, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే @revanth_anumula గారు?
మహిళ జర్నలిస్టు పట్ల మీ మనుషులు ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే అతనిపై చర్యలు తీసుకొని, ఆ మహిళ జర్నలిస్టుకీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
#Journalist
కాంగ్రెస్ కుట్రలను తట్���ుకొని నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు.. నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజీ!
మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగిపోయింది.. కాళేశ్వరం కొట్టుకుపోయింది అని కాంగ్రెస్ పార్టీ, వందల కొద్ది యూట్యూబ్ ��ానెళ్లు నెలల పాటు దుష్ప్రచారం చేసినా.. వాళ్ళ కుల్లును, కుతంత్రాలును కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల వరద నీరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఎదుగుదలని చూసి ఓర్వలేని సన్నాసులు ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార.. సజీవ జలధార.
కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరం మీద బురదజల్లే ప్రయత్నం ఎవరు చేసినా చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయం.
జై తె���ంగాణ ✊🏼
#KaleshwaramProject
మల్కాజిగిరి #ఎమ్మెల్యే గౌరవనీయులు మర్రి రాజశేఖర్ రెడ్డి అన్న గారి జన్మదిన సందర్భంగా ఎమ��మెల్యే గారితో కలిసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు BRS అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ #కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది...
@MarriRajasekar @BRSparty @Telangana_KCR
డైనమిక్ ఎమ్మెల్యే,
డాషింగ్ నిర్ణయాలు,
#మల్కాజిగిరి అభివృద్ధి పట్ల ఒక్క పక్క ప్రణాళిక,
పార్టీ కార్యకర్తల పట్ల అపారమైన ప్రేమ కనబరుస్తు..
మా అన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే@MarriRajasekar గారికి జన్మదిన శుభాకాంక్షలు🎂💐
మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా,
మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,
సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాల���ో
నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ
పుట్టినరోజు శుభాకాంక్షలు @MarriRajasekar అన్న 🥰💐💐
My whole Life is a Joke !!
ప్రధాన మంత్రుల దగ్గరికి పసి పిల్లల శవాలు పట్టుకొని పోయిన , ఎవ్వడు మార్చలేని ఫ్లోరోసిస్ సమస్యను..కేసీఆర్ వచ్చిన 18 నెలల్లో ఉక్కుపాదం మోపి , స్వచ్ఛమైన త్రాగు నీరు అందించిన నల్లగొండ , పాలమూరు జిల్లాలో కూడా మేము ఓడిపోయాము..
ఎక్కడుంది న్యాయం ? నియ్యత్ ?
ప్రజలకు " mood swings " ఉన్నాయి అంతే