"Happy Birthday, Anna! 🎉 As a true KTR fan, may you continue to lead with confidence, think big, and achieve great things. Wishing you a year full of success, happiness, and unforgettable moments. Enjoy your special day! 🎂🎊"Happy Birthday Bhai @Shashanktrs8
కూకట్ పల్లి గ్రామస్తులను నిర్బంధించి కూకట్ పల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లచెరువు ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంలో కూకట్ పల్లి మాజీ కార్పొరేషన్ చైర్మన్ @JAGANBRS పాటిమీది జగన్మోహన్ రావు గారిని వారి అనుచరులను వారి నివాసం నుండి అరెస్టు చేసి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు..
👉 అనంతరం బాలానగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు
కూకట్‌పల్లిలో నల్లచెరువు సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తుల పట్టా భూములను ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాక్రాంతంగా తీసుకొని గతంలో @Comm_HYDRAA గారు వాళ్ళందరికీ తగిన పరిహారం TDR సర్టిఫికెట్లు ఇస్తానని నమ్మబలికి మోసం చేసినందుకు, సంవత్సరం గడిచిన ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అదేవిధంగా బుచ్చమ్మ అనే 52 ఏళ్ల కూకట్పల్లి గ్రామ���్తురాలి ఆత్మహత్యకు పరోక్ష కారకులైనరు.
👉నల్లచెరువు అభివృద్ధి గత BRS ప్రభుత్వ హయాంలోనే 80 శాతం పూర్తి అయ్యింది..
దానికి మెరుగులు దిద్ది, కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలో వేసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు హైడ్రా చేస్తున్నారు. కాబట్టి వెంటనే బాదితులు అందరికీ న్యాయం చేయాలని నిన్న డిమాండ్ చేసినటువంటి బీఆర్ఎస్ నాయకుడు జగన్మోహన్ రావు గారిని ఈరోజు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవానికి వస్తున్���టువంటి ఈ సమయంలో ముందస్తు అరెస్టు చేశారు..అదేవిధంగా కూకట్‌పల్లిలో భూములు కోల్పోయిన బాధితులను కూడా నిర్బంధించి వారిని ఇళ్ల నుండి బయటకు వెళ్లకుండా నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసి కూకట్పల్లి గ్రామంలో ఒక నిర్బంధ పాలన ప్రకటిత 144 సెక్షన్ లో విధించి కూకట్‌పల్లిలో బహిరంగ సభ నిర్వహించాలని రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు..
@BRSparty @KTRBRS @BRSHarish
Saare Jahan Se Acha on Netflix
👉 Don't watch
Cannot understand the intention behind the makers of this web series
RAW (Research and Analysis Wing) agents have been risking their lives and leaving their families behind for the Nation and we all hold immense respect for this organization.
This 6-episode web series is based on true events in Pakistan from 1970s, when Zulfikar Ali Bhutto was the Prime Minister
This series depicts the work process of RAW in a negative light, is quite disturbing
We know the RAW agents risk their lives and even sacrifice their families for the sake of national security. But in this series, scenes show
RAW agents indulge in honey traps to collect information,
killing innocents,
kidnapping children of Pakistani officials and even planning operations without regard for the lives of ordinary citizens there. Such scenes portray RAW in a false and negative light.
On the other hand, ISI agents and their organization are shown as being tough for the sake of their nation’s security, without engaging in any immoral acts.
In one scene, Bhutto says: “After the defeat in 1971 war with India, every future Pakistani child must wake up without fear of war with India, and for that we must acquire the atomic bomb.”
This is presented as if it’s a noble sentiment for their country’s defense and future. Even though Pakistani citizens lack food, education, and hospitals, their leaders desire to acquire the atomic bomb is shown as their only flaw, while otherwise making them appear faultless.
Meanwhile, RAW agents are explicitly shown as making unethical decisions, which is deeply troubling.
Many scenes depicted in a way where Butto is worried about their national security whereas our PM IG is worried about losing diplomatic relations 🤷♂️
Web series like Saare Jahan Se Acha, which undermine the morale of RAW agents and the respect for the organization, should be banned.
In the final episode, Pakistan’s plan to acquire the atomic bomb fails, and India is shown as victorious — but in the preceding episodes, almost every scene depicts RAW agents’ work in a questionable manner.
Such web series, which go against national integrity and diminish the honor of organizations like RAW, should be banned from now on by GOI
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
#IndependenceDay #JaiHind #ProudToBeIndian
Congratulations @JAGANBRS anna
I just want to say how proud I am of you for standing by your word. It takes strength, integrity and character to follow through on a promise specially when it's not easy. You’ve proven once again that you're someone who can be trusted and respected
As announced on July 24, BRS Working President @KTRBRS birthday, handed over 6 vehicles to the specially abled people and 6 laptops to students at Telangana Bhavan today
Ex Minister Mehmood Ali garu, Ex MP @vinodboianpalligaru, MLA @drsanjayBRS garu, Ravula Chandrashekar Reddy garu and myself handed over the vehicles and laptops as part of #GiftASmile programme which was initiated by KTR
As announced on July 24, BRS Working President @KTRBRS birthday, handed over 6 vehicles to the specially abled people and 6 laptops to students at Telangana Bhavan today
Ex Minister Mehmood Ali garu, Ex MP @vinodboianpalligaru, MLA @drsanjayBRS garu, Ravula Chandrashekar Reddy garu and myself handed over the vehicles and laptops as part of #GiftASmile programme which was initiated by KTR
కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా సహాయం కోరిన వారికి బీఆర్ఎస్ నాయకులు సాధ్యమైన సహాయం అందిస్తున్నారు.
అధికారంలో ఉన్నా లేకున్నా గిఫ్ట�� ఏ స్మైల్ కార్యక్రమం కొనసాగుతుంది.
- బీఆర్ఎస్ నాయకులు @JAGANBRS
Live: Distributing 6 tricycles and 6 laptops to beneficiaries under the "Gift a Smile" program at Telangana Bhavan.
@drsanjayBRS@JAGANBRS https://t.co/HGM8SOHOgn
దావోస్ లో మేము సాధించుకొచ్చినం అని చెప్తున్న 60,000 కోట్ల AWS అమెజాన్ డేటా సెంటర్ పెట్టుబడికి బీజం 2020వ సంవత్సరంలోనే పడింది
@KTRBRS గారు కంపెనీ ప్రతినిధులను ఒప్పించ�� దేశంలో ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా ఆమెజాన్ ని మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేసేందుకు కృషి చేసిండ్రు.
అమెజాన్ మొదటి డేటా సెంటర్‌ని మీర్ ఖాన్ పేటలో ఏర్పాటు చేయడంతో వారి రెండవ సెంటర్ ను కూడా ఇక్కడే ఏర్పాటు చేసే పరిస్థితి అనివార్యమయ్యింది
#BRS ప్రభుత్వ కృషితో పైప్ లైన్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ని తమ ఖాతాలో వేసుకుంటున్న రేవంత్ ప్రభుత్వం
లోకల్ సరుకు విదేశీ వైన్ బాటిల్లో పోసి ఇదిగో ఫారెన్ స్కాచ్ బాటిల్ అన్నట్టుంది 👇
మనోళ్ళనే దావోస్ కి తీసుకెళ్లి అక్కడ పెట్టుబడులకు MOU సైన్ చేసి, ఇదిగో దావోస్ లో నేను సాధించిన విదేశీ పెట్టుబడులు అని గప్పాలు కొట్టుకోవడం ఏంది❓ 🤷♂️
డెస్టినేషన్ వెడ్డింగ్ ల గురించి విన్నం కానీ డెస్టినేషన్ పెట్టుబడుల గురించి మొదటిసారి చూస్తున్నాం ‼️
👉 జూపల్లి కృష్ణారావు గారు
👉 మైనంపల్లి హనుమంతరావు గారు
👉 మైనంపల్లి రోహిత్ గారు
👉 చింతకుంట విజయరమణ రావు గారు
👉 మంచిర్యాల ప్రేమ్‌సాగర్ రావు గారు
👉 కలకుంట్ల మదన్ మోహన్ రావు గారు
కులం పేరుతో దూషించి మీ అంతు చూస్తాం అంటున్న మీ సహచర MLA మాటలు విన్నారా ?
ఎన్నికలకు ముందే స్పష్టంగా చెప్పాము కదా Shiva గారు;
మీకు “కాంగ్రెస్ కావాలా, కరెంటు కావాలా“ తేల్చుకోండి అని
మార్పు మార్పు అన్నారు, 2014 కంటే ముందటి చీకటి ���ోజులు మళ్ళీ తెచ్చారు కాంగ్రెస్ వాళ్ళు
#CongressFailedTelangana
Request all fellow citizens to stock up on the following products
Six Guarantees 😄
1. Inverter
2. Charging bulbs
3. Torch lights
4. Candles
5. Generators
6. Power Banks
Remember it’s the Congress Govt, Not BRS’
Vote wisely on 13th May 🙏
#Vote4Car#KCRForTelangana