#Salaar and #Kalki kind of peak films loaded from #Prabhas after BB series.
Even though,The producer is hyping about #Fauzi was biggest madness that can give you #Bahubali range chills...🫡💥
Whattttt a statement🥵🙏
#Fauzi#Prabhas 🔥🔥🔥
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఎకరం ధర సుమారు రూ.250 కోట్ల నుంచి రూ. 270 కోట్ల వరకు పలుకుతుంది.
ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లబ్ధిదారులైన ప్రతి కుటుంబ సభ్యులకి సుమారు 20 గజాల స్థలాన్ని టవర్ లో అన్‌డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నాము.
అంటే అపార్ట్మెంట్లోని ఇల్లు విలువ ఒక కోటి పది లక్షల వరకు ఉంటుంది. తెలంగాణలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేస్తామన్న మాట ప్రకారం ప్రజా ప్రభుత్వం ఇస్తున్న గిఫ్ట్ ఇది.
-శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
#AdminPost
#IndirammaIndluTowers #PrajaPalana #Serilingampally #Telangana
CM Revanth Reddy Reviews Warangal Super Speciality Hospital Project
ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించారు
#RevanthReddy#WarangalSuperSpecialityHospital#Telangana
#Fauzi is postponed to a later date but it’s going to be on a whole new LEVEL. After Baahubali, #Prabhas will once again be seen in such a grand and larger-than-life world. The audience will celebrate and cherish this film for a lifetime. 🥵🔥🔥