🔴టిసాట్ సీఈవో పదవీకాలం పొడిగిస్తూ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ!
T-SAT(తెలంగాణ స్కిల్స్, అకడమిక్స్ & ట్రైనింగ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో)గా శ్రీ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారి పదవీ కాలాన్ని పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. @BodanapallyVGR
🏆 టి-సాట్ స్ఫూర్తి
📚 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్
📚 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్
📚 తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత
🎤 చినపాక స్వామి (మారథాన్ రన్నర్)తో
ముఖాముఖి
🎯మనోమిత్ర - Life is beautiful
మనోవిజ్ఞాన కార్యక్రమం
📌స్క్రీన్ మత్తు... బాల్యం చిత్తు...!?
👨⚕️అతిథి:
Dr. Madhumitha Ezhil Kumar
Screen Time Educator
📅జూన్ 04, గురువారం
🕓సాయంత్రం 4 గంటలకు
📺నిపుణ ప్రత్యక్ష ప్రసారం
📅జూన్ 07, ఆదివారం
🕛మధ్యాహ్నం 12 గంటలకు
📺విద్య పునఃప్రసారం
జనహృదయ నేత, గౌరవ ముఖ్యమంత్రి
శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో నవ తెలంగాణ ఆవిష్కృతమౌతోంది.
తెలంగాణ రాష్ట్ర
ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి,
సీఈవో, టి-సాట్
@revanth_anumula@BodanapallyVGR@TelanganaCMO
➡ టి-సాట్ టైమ్స్ ఈ-మ్��ాగజైన్ 2026, జూన్ నెల 8వ సంపుటి, 28వ సంచిక కోసం...
🤳 క్లిక్ చేయండి..
➡ https://t.co/UmLUHdNk63
➡ https://t.co/5ki84kbX2R
👆🏿 పై లింక్ క్లిక్ చేసి గతవారం టి-సాట్ లో ప్రసారమైన కార్యక్రమాలను మరలా వీక్షించండి..
#TSAT_TimesEmagazine
#Volume_VIII_Issue_28
🔴ఉద్యమ శిల్పి
ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం
ప్రముఖ భారతీయ శిల్పకారుడు, ప్రజా కళా ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అవార్డు, మరియు పి. ఎస్. టి. యు విశిష్ట పురస్కార గ్రహీత
👤ఎం. వి. రమణా రెడ్డితో ఇంటర్వ్యూ
📅తేదీ: జూన్ 02, (మంగళవారం)
🕓సమయం: ఉదయం 11 గంటలకు
🌾రైతుమిత్ర – వ్యవసాయం
అంశం: వానాకాలం సాగుకు అనువైన చిరుధాన్యాల
నిపుణులు:
డా. ఎస్. మహేశ్వరమ్మ
సీనియర్ శాస్త్రవేత్త,
విత్తన పరిశోధన మరియు సాంకేతిక పరిజ్ఞాన కేంద���రం,
రాజేంద్రనగర్
📅తేదీ: జూన్ 01, 2026 (సోమవారం)
🕓సమయం: సాయంత్రం 4:00 నుండి 5:00 గంటల వరకు
📺ప్రసారం: T-SAT నిపుణ
🌾 రైతుమిత్ర – వ్యవసాయం
అంశం:వానాకాలం సాగుక�� అనువైన చిరుధాన్యాలు
నిపుణులు:
డా. ఎస్. మహేశ్వరమ్మ
సీనియర్ శాస్త్రవేత్త,
విత్తన పరిశోధన మరియు సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం, రాజేంద్రనగర్
📅 తేదీ: జూన్ 01, 2026 (సోమవారం)
🕓 సమయం: సాయంత్రం 4:00 నుండి 5:00 గంటల వరకు T-SAT నిపుణలో..