@revanth_anumula గౌరవ నీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ శ్రీ అనుముల రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కారములు 🙏🙏దయ చేసి పూర్తిగా ఒకసారి చదివి మా( B.Ed) అభ్యర్థుల ఆవేదన చూడండి సార్ 🙏🙏
ఉద్యోగాలు రావడం లేదని ఇద్దరు యువకులు మరణించడం జరిగింది @revanth_anumula@TelanganaCMO@INCTelangana@KTRBRS ఇప్పటికైనా మేలుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయండి అలాగే తక్షణమే ప్రభుత్వం ఈ కుటుంబాలను ఆదుకోవాలని నిరుద్యోగులు తరఫున డిమాండ్ చేస్తున్నాం🙏