ఆదిలాబాద్ జిల్లా300 OCస్టాఫ్ నర్సులకు పెండింగ్ లో ఉన్నవేతనాలను వెంటనే చెల్లించాలి కరోనా కష్టకాలంలో సహితం మేమున్నామని ఎందరో మంది బాధితులకు భరోసానిచ్చిన స్టాఫ్ నర్సులకు @BRSHarish@KTRoffice@KCRTRST@SwetaMohantyIAS@TelanganaCMO నేడు మీరు పెద్దమనసుతో భరోసా కల్పిచండి @RaoKavitha
కోఠి వైద్యశాఖ కార్యాలయం ముందు తెలంగాణ మెడికల్ డిపార్ట్మెంట్ NHM లో సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు మెడికల్ జాక్ ఆందోళన:
NHM లో పనిచేస్తున్న 15,000 కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 11th PRC వర్తింపజేయాలి. @TelanganaCMO@KTRTRS@trsharish@TSRNTCP#PRC2NHM
NHM Federation has given Notice today to CFW & MD NHM Madam against not applicable of State Govt New 11th PRC to all 15000 NHM Staff along with TM&H JAC Leaders. @TelanganaHealth@TelanganaCMO@KTRTRS@trsharish