ఒకప్పుడు రాయలసీమని రతనాల సీమ, బంగారు సీమ అనేవాళ్ళం... కానీ కర్మకొద్దీ జగన్ రెడ్డి లాంటి ఫ్యాక్షనిస్టుల అరాచకాలతో రాయలసీమ ఫ్యాక్షన్ సీమగా మారింది
కానీ ఇప్పుడు నిజంగానే బంగారు సీమ కలను సాకారం చేస్తూ 'జొన్నగిరిలో బంగారం ఉత్పత్తిని ప్రారంభించి" స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్న పెద్దాయన @ncbn గారు
#YcpCriminalPolitics
#EndOfYCP
#HOPEJETTI
#iTDPforTDP
గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఆనందాలతో ఇలాంటి మరెన్నో పుట్టినరోజులను ఘనంగా జరుపుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
🚨 AP government has approached the PMO seeking July 5, 2026 for the inauguration of Alluri Sitarama Raju International Airport at Bhogapuram and is awaiting confirmation. #AndhraPradesh#Visakhapatnam#Dynamicandra
.@ysjagan పెట్టిన ఫేక్ వీడియోలో నంబర్ 9440755843 ..
జగన్ పెట్టిన డ్రైవ్ లింక్ లో ఆ నంబర్ బొంత రోశయ్యది అని ఉంది ..
ఆ బొంత రోశయ్య ఎవరు ?
నందిగామ సురేష్ తో ఫోటో దిగి పెట్టుకున్న వ్యక్తి .. అది రోశయ్య ఫేస్బుక్ అకౌంట్ ..
అంటే ఆ వీడియో ఫేక్ .. అటు ఇటు రెండు వైపుల మాట్లాడింది @YSRCParty కార్యకర్తలే !
జగన్ DSC ఆరోపణలు ఫేక్ .. ఆ ఫోన్ కాల్ ఫేక్ .. ఆ వాట్సప్ DP ఫేక్ ..
మొత్తానికి జగనే ఫేక్ .. ఎంత దారుణమో ప్రజలు చూడండి 👇🏻
#YSRCPNeverAgain #AndhraPradesh
బడులు మారితే పిల్లల భవిషత్తు మారుతుంది.. పిల్లల భవిషత్తు మారితే రాష్ట్ర భవిషత్తు మారుతుంది.. ఈ మార్పుకు నాంది పలుకుతున్న విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ గారికి అభినందనలు💐🙏
"సర్కారు బడి" అనే మాటకు కొత్త నిర్వచనం ఇస్తూ, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషి నిజంగా అభినందనీయం.
ఒకప్పుడు కనీస సౌకర్యాల కోసం ఎదురుచూసిన ప్రభుత్వ పాఠశాలలు, నేడు ఆధునిక తరగతి గదులు, క్రీడా మైదానాలు, డిజిటల్ సదుపాయాలు, పరిశుభ్రమైన వాతావరణంతో విద్యార్థులకు ఆకర్షణీయమైన విద్యాలయాలుగా మారుతున్నాయి.
"పేద పిల్లల చదువు కూడా ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకూడదు" అనే సంకల్పంతో లోకేష్ గారు చేపడుతున్న సంస్కరణలు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నాయి.
ఇది కేవలం భవనాల నిర్మాణం కాదు... ఇది విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది. ఇది ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచే ఉద్యమం. ఇది సమాన అవకాశాల దిశగా ఒక గొప్ప అడుగు.
#NaraLokesh
#hatsofftolokesh
#thankstoLOKESHaaaru
Amaravati is at a scale and speed which Jagan cannot even dream of thinking about doing anything that he did in the past. He has to accept and live in this capital city if he wants to continue to be in politics.
Indian aviation is growing at an unprecedented pace under Prime Minister @narendramodi Ji’s vision of making India a global aviation hub.
As our skies get busier, GIFT City is steadily emerging as a global destination for aircraft leasing and financing.
ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ అడుగుతారు.. జగన్ మాత్రం తక్కువ ఇవ్వాలని పోరాటం చేస్తున్నాడు..
మొన్న స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది. కొంత మంది కార్మికులు చనిపోయారు. చనిపోయిన పర్మినెంట్ ఉద్యోగి కుటుంబానికి ప్రజా ప్రభుత్వం రూ.2కోట్లు ఇస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి ఒక కోటి ఇస్తుంది. అంతే కాకుండా పర్మినెంట్ జాబ్ కుడా మేము ఇస్తున్నాము. ఎవరైనా ఎక్కువ ఇవ్వమని అడగొచ్చు. కానీ, జగన్ కోటి ఇవ్వమని డిమాండ్ చేశారు.
#2YrsOfTrustDevelopmentWelfare
#PsychoFekuJagan
#NaraLokesh
#AndhraPradesh
We have prioritized Anantapur and made it a hub for industry, renewable energy and aviation. Great story by @ThePrintIndia on the structural reforms that have transformed Anantapur.
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ఏపీ బ్రాండ్ వ్యాల్యూ భారీగా పెరిగింది. ముఖ్యమంత్రి @ncbn, మంత్రి @naralokesh గార్ల కృషితో సరికొత్త గ్లోబల్ ఇన్వెస్టర్లు సైతం ఏపీ వైపు చూస్తున్నారు. వైసిపి ఐదేళ్ల విధ్వంసంతో రాష్ట్రం నుంచి పారిపోయిన పరిశ్రమలు తిరిగి రాష్ట్రానికి క్యూ కట్టాయి. సమగ్ర ప్రణాళికతో స్పీడాఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఏపీ అడుగులు.
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu #NaraLokesh
#DevineniUma #AndhraPradesh
గాజువాక శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త శ్రీ గంగారాజు కుమారుడు సంపత్ మరణ వార్త తెలుసుకొని హుటాహుటిన కేజీహెచ్ ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా సంపత్ అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు
#PallaSrinivasrao #TDPStatePresident #MLAGajuwaka
#Gajuwaka #Tdp
Orey నిజం గా కడుపుకు అన్నం తింటుంటే పులివెందులలో ఇలాంటి స్కూల్ ఒకటి కట్టించు రా @ysjagan...
30 ఏళ్లు ఓట్లు వేస్తే, పులివెందుల స్కూల్ ఇలా ఉంది. ఇది కూడా టీడీపీ గవర్నమెంట్ కట్టిందే...
సొంత ఊరిలో స్కూల్ బాగు చెయ్యలేదు గానీ ఈ ముండ రాష్ట్రం అంతా చేసింది అని రుద్దుతారు.
🚨 AT. | INDIA 🇮🇳 | ANDHRA PRADESH | AMARAVATI'S ADMINISTRATIVE COMPLEX : STATE vs CENTRE
🏢 GAD TOWER (Andhra Pradesh Govt)
VS
🏛️ CENTRAL GOVT OFFICE COMPLEX
📏 Built-up Area
🏢 GAD Tower: 17.03 Lakh Sq.Ft ( 49 Floors Tower )
🏛️ CGGPOA: 23.25 Lakh Sq.Ft ( 2 Towers - 13+10 Floors = 23 Floors )
📊 Cost Efficiency
🏢 GAD Tower: ~₹4,957/Sq.Ft
🏛️ CGGPOA: ~₹5,587/Sq.Ft
💰 Investment
🏢 GAD Tower: ₹844 Crore
🏛️ CGGPOA: ₹1,299 Crore
➡️ Centre invests ₹455 Crore more
🏗️ Height & Floors
🏢 GAD Tower: B+G+49 Floors | ~218 Metres
🏛️ CGGPOA: G+13 & G+10 Floors
🏆 Final Verdict
🏢 GAD Tower = Vertical Icon of Andhra Pradesh Governance
🏛️ CGGPOA = Largest Central Government Administrative Presence in Amaravati
One represents the power of Andhra Pradesh.
The other represents the presence of the Government of India.
Together, they are shaping Amaravati into one of India's most significant administrative capitals.
#Amaravati #AndhraPradesh #GADTower #CGGPOA #CapitalCity #Infrastructure #AmaravatiRising #NewCapital