10వ తరగతి విద్యార్హతతో ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త. హైదరాబాద్ శివారు హకీంపేటలో #TSRTC ఐటీఐ కొత్త కళాశాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్(డీజీటీ) తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచే కళాశాలను ప్రారంభించాలని సంస్థ నిర్ణయించింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక. బాలాలయ మహాసంప్రోక్షణను #TTD వాయిదా వేసినందున.. ఈ నెల 23 నుంచి మార్చి 1 వరకు బ్లాక్ చేయబడ్డ శీఘ్ర దర్శన టికెట్లను తిరిగి విడుదల చేయడం జరిగింది. భక్తులు https://t.co/J3Yih8kLGt వెబ్సైట్లో టికెట్లను బుక్ చేసుకోగలరు.
New Super Luxury Buses Inaugurated by Transport Minister of State Sri @puvvada_ajay ,TSRTC Chairman @Govardhan_MLA , TSRTC @tsrtcmdoffice @SajjanarVC at Tankbund, Hyderabad
గ్రేటర్ #Hyderabad పరిధిలోని విద్యార్థులకు శుభవార్త. గ్రేటర్ హైదరాబాద్ బస్సు పాస్ తో ఇక నుంచి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ గా నడిచే పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రయాణించడానికి అనుమతి. విద్యార్థుల రద్దీ దృష్ట్యా #TSRTC యాజమాన్యం నిర్ణయం. ఈ సదుపాయాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోగలరు.
TSWRS DHAMERAKUNTA హాస్టల్ పిల్లలు గోదావరి, మానేరు నదులు ఉప్పొంగు తున్న కారణంగా Hostel చుట్టూ వరదలు రావడంతో Dist col గారి సూచనలు మేరకు #TSRTCBus లో సురక్షిత ప్రాంతానికి తరలించారు. పిల్లలు, ప్రిన్సిపాల్ మెడమ్ #TSRTC కి కృతజ్ఞతలు తెలిపారు.@DRonaldRose#fridaymorning#TSRTCCares
Today I have booked #LordRama#bhadrachalam Muthyala Talambralu delivery service by @TSRTCHQ #TSRTCCargoParcel. Devotees can avail this facility by paying Rs 80/- for more details people can reach us on 040-30102829 & 040-68153333 @puvvada_ajay @Govardhan_MLA @TV9Telugu@V6News
Remembering Sri Umesh Chandra IPS, known for his bravery, honesty & integrity, on occasion of his 56th Birth Anniversary. He was an exemplary brave cop & a role model to many in #PoliceDepartment & society #UmeshChandra
TSRTC Operating City Buses Services to Muchintal from various parts of Hyderabad, Please utilize the services and make public transportation stronger.
#StatueOfUnity
హైదరాబాద్ సిటీ బస్సు ప్రయాణికులకు శుభవార్త...
లాక్ డౌన్ లో వినియోగించుకోలేని బస్ పాసులు తిరిగి ఉపయోగించే ఛాన్స్.. నవంబర్ 30 లోపు పాత ఐడీకార్డు, టికెట్ ను కౌంటర్లలో సమర్పించి కొత్త పాస్ తీసుకోవాలని సూచన..
#Hyderabad#BusPass